Surya Bhagavan : ఆదివారం సూర్యభగవానుడికి ప్రతిపాత్రమైన రోజు ఎవరికైనా జాతకంలో సూర్యుడు బలం వుంటే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు వస్తాయి. రాజకీయాల్లో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పదవులు లభిస్తాయి. అలాగే తండ్రి వైపు నుంచి ఏమైనా ఆస్తిపాస్తులు రావాలన్నా కూడా జాతకంలో సూర్యుడు బలం ఎక్కువగా ఉండాలి. సూర్యుడు బలం జాతకంలో లేకపోతే హృదయ సంబంధ నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తికి జాతకంలో సూర్యుడు బలం ఉందా లేదా కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. ఎవరికైనా సరే శరీరంలో అవయవాలు తరచుగా మొద్దు బాడుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి జాతకంలో సూర్యుడు బలం తక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. అలాగే ఎవరికైనా అవయవలోపం ఉన్నా కూడా సూర్యుడు బలం తక్కువ ఉందని గుర్తించాలి. కొంతమందికి ఆత్మ న్యూనత భావం ఎక్కువగా ఉంటుంది ఎవరితో తొందరగా కలవలేరు అలా కలవ లేకుండా ఆత్మనిత భావంలో ఉన్న వాళ్ళకి జాతకంలో రవి బలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి.

అలాగే కొంతమందికి తమను గొప్పగా చెప్పుకునేటటువంటి లక్షణం కూడా ఉంటుంది. ఒక రకమైన అబద్ధత భాగంలో ఉంటారు ఎవరికైనా అభద్రతాభావం ఎక్కువగా ఉంటే కనుక ఉద్యోగ పరంగా గాని వ్యాపార పరంగా గాని అభద్రతాభావం ఎక్కువగా ఉంటే జాతకంలో రవి బలం తక్కువగా ఉందని గుర్తించాలి. జాతకంలో రవి బలం తక్కువ ఉన్నప్పుడు రవి బలం పెరగాలంటే ప్రతి రోజు పని మీద బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసులో పంచదార కలుపుకొని పంచదార కలిపిన నీళ్లు తాగి పడి మీద బయటకు వెళ్లాలి అప్పుడు జాతకల్లో రవి బలం పెరుగుతుంది. రవి బలం తక్కువగా ఉన్నవాళ్లు వీలైనప్పుడల్లా గోమాతకు ఆహారం తినిపించాలి కోతులకు ఆహారం వేస్తూ ఉండాలి. ఆదివారం పూట కోతులకు ఆహారం వేస్తూ ఉంటే జాతకంలో రవి బలం పెరుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆదివారం పూట ముదురు ఎరుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానమిస్తూ ఉండాలి.
అలా దానం ఇవ్వటం ద్వారా కూడా రవి బలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు. అలాగే రవి గ్రహ దోషాలు ఉన్నవాళ్లు ఆదివారం పూట సౌర సూక్తం వినాలి. వేదములో చెప్పబడినటువంటి చాలా శక్తి వంతమైంది. ఈ సౌరసూక్తంలో కూడా ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహ దేవాయ తదృతం సపర్యత దూర దృశ్య దేవ జాతాయకేతవే దివస్పుత్రాయ సూర్యాయ సంస్థ అని మనకి సౌరసూక్తంలో ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఈ ఒక్క మంత్రాన్ని ఆదివారం విన్నా చదివిన సూర్యుడు పరమానంద భక్తుడై మీ మనోభీష్టాలని సులభంగా నెరవేరుస్తాడు. ఈ మంత్రంలో ఉన్న అర్ధాన్ని పరిశీలిస్తే నమో మిత్రస్య వరుణస్య చక్షసే మానవ శరీరంలో ప్రాణ శక్తికి మూలం మిత్రుడు అని పిలవబడే సూర్యుడు మానవ శరీరంలో అపాన శక్తికి మూలం వరుణుడు అని పిలవబడే సూర్యుడు అందుకే నమో మిత్రస్య వరుణస్య చక్షసే అంటూ కీర్తిస్తున్నాం.
మహాదేవాయ తద్రతం సపరిత అంటే అర్థం ఏంటంటే రిథమ్ అంటే యజ్ఞం మేము చేసే ప్రతి పనిని కూడా యజ్ఞం లాగా భావించి చేస్తున్నాము అని సూర్యుడిని ప్రార్థిస్తున్నాం. దూరే దశ్య దేవ జాతాయ కేతవే అంటే అర్థమేంటంటే దూరే దృశ్య సుదూరంగా ఉండే దేవ జాతాయ కేతవే సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్న సూర్యుడికి నమస్కారం అని అర్థం. ఎక్కడో దూరంగా ఉండి అన్నిటినీ ప్రకాశింప చేస్తున్నావు నీకు నమస్కారము దివస్పుత్రాయ సూర్యాయ సంస్థ ఒక రోజుకి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడా నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పడమే సౌరసూక్తంలో ఉన్నటువంటి ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఆదివారం సందర్భంగా సౌరసూక్తం మొత్తం చదవలేని వాళ్ళు సౌరశుప్తం మొత్తం వెళ్లేని వాళ్ళు ఈ ఒక్క మంత్రం చదివిన విన్న సూర్యుడు పరమానంద బర్త్డే మీ మనోభీష్టాలని సులభంగా నెరవేరుస్తాడు. అలాగే ఆదివారం సందర్భంగా కార్యసాధన సూర్య మంత్రము అని ఒక మంత్రం ఉంది.
ఆ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21సార్లు చదివితే మీకు కార్యసిద్ధి లభిస్తుంది అంటే ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆదివారం సందర్భంగా కార్యసాధన సూర్య మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సూర్యాయ నమః ఇది మాత్రం కార్యసాధన సూర్య మంత్రం అంటారు. ఈ మంత్రం చదువుకొని సూర్యుడు అనుగ్రహానికి పాత్రులుకండి కాబట్టి విశేషంగా సౌరసూక్తంలో ఉన్నటువంటి ఏ మంత్రాన్ని చదివినా విన్న సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో విజయం లభించాలంటే ఆ పనిలో వచ్చే ఆటంకాలు తొలగింప చేసుకోవాలంటే సూర్యభగవానుడికి సంబంధించిన ఏ కార్యసాధన సూర్య మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఆదివారం చదువుకోవాలి.
Read Also : Surya Namaskar Mantra : జాతక దోషాలు పోవాలంటే.. సూర్యున్ని ఆదివారం ఇలా పూజించండి..!