Money Remedies : ధనలాభం కలగటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో.. ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఎగ్గొడుతూ ఉన్నట్లయితే ఆ డబ్బులు తొందరగా రావాలంటే పౌర్ణమి రోజు అమావాస్య రోజు రాత్రిపూట 11 లవంగాలు గాని 21 లవంగాలు గాని తీసుకుని వాటిని నిప్పుల్లో కాలుస్తూ ఓం శ్రీం శ్రీయై నమః లక్ష్మి మంత్రాన్ని మనసులో జపించుకోండి ఇలా లక్ష్మీ మంత్రం జపించుకుంటూ పౌర్ణమి రోజు అమావాస్య రోజు రాత్రిపూట 21 లవంగాలు లేదా 11 లవంగాలు కాల్చినట్లయితే తొందరలోనే మీకు ధనం ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటానికి ఈ తాంత్రిక పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది అలాగే మీకు ఎంత డబ్బులు వచ్చినా సరే ఆ డబ్బులు నిలబడక ఇబ్బంది పడుతున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లయితే ఖర్చులు అదుపు లో ఉండటానికి ఒక ఎరుపు రంగు పరసు కొనుక్కుని ఆ ఎరుపు రంగు పర్సులో ఎప్పుడూ రెండు తొలసాకులు ఉండేలాగా చూసుకోండి అలా ఉంచితే డబ్బు అనవసరంగా ఖర్చు కావడం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఇంట్లోకి ధనాకర్షణ పెరగటానికి జాజికాయ పొడి కి సంబంధించిన శక్తివంతమైన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు.
ఆ పరిహారం ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా మీ ఇంట్లో సాయంకాలం పూట ఆకుపచ్చ రంగు కొవ్వు తిని వెలిగించండి అంటే గ్రీన్ కలర్ కొవ్వొత్తి వెలిగించాలి అలా వెలిగించినప్పుడు జాజికాయ పొడి ఆ కొవ్వొత్తికి రాయండి ఇంటికి ధనం అనేది ప్రవాహం లాగా వస్తుంది దానికి కారణం ఏంటంటే జాజికాయ అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైనది శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అందుకే శుక్రవారం పూట జాజికాయ పొడి ఆకుపచ్చ రంగు కొవ్వొత్తి మీద రాసి ఆ కొవ్వొత్తి ఇంట్లో సాయంకాలం పూట వెలిగిస్తే బుధుడి అనుగ్రహము శుక్రుడు అనుగ్రహము కలిగి ధనలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు ధనం అనేది బాగా వస్తుంది.

అలాగే శుక్రవారం పూట గోవు పంచకము నీళ్లల్లో కలిపి ఆ నీళ్లు ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి లేదా దేశీ ఆవు పాలు కొద్దిగా తీసుకొని ఆ పాలు నీళ్లలో కలిపి ఆ నీళ్లు ఇల్లంత చల్లండి గడప మీద కూడా పాటించండి. ఆ తర్వాత గడప పూజ చేయండి ఇలా చేస్తే ధనలక్ష్మి దేవి ఆగమనం అనేది చాలా సులభంగా జరుగుతుంది. అలాగే యాలకుల కి ధనాకర్షణ విపరీతంగా ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అందుకే డబ్బులు ఎక్కువ ఖర్చవుతున్న రావాల్సిన డబ్బులు రావాల్సిన అటువంటిప్పుడు ఏం చేస్తారంటే శుక్రవారం పూట ఐదు యాలకులు తీసుకొని ఆ ఐదు యాలకులు మీ పర్సులో ఉంచుకోండి అలాగే మీరు ధనం దాచే బీరువాలో కూడా ఐదు యాలకులు శుక్రవారం పూట ఉంచండి రెండు మూడు రోజులకు ఒకసారి ఆ యాలకులు మారుస్తూ ఉండండి
ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా వృధా ఖర్చులు తగ్గిపోయి ఆదాయం పెరుగుతుంది ఎంత కష్టపడ్డా ఎన్ని పరిహారాలు చేసిన ధన లాభం అనేటటువంటిది తక్కువగా ఉన్నట్లయితే మంగళవారం రోజు మందార నూనె కొబ్బరి నూనె ఈ రెండు కలిపి ఆ నూనెలు రెండు కలిపిన తర్వాత కుంకుమ అందులో కలిపి ఆ కుంకుమ తీసుకుని ఇంటి ముందు భాగంలో స్వస్తి గుర్తువేయండి కొబ్బరి నూనె కలిపి దారిలో కుంకుమ కలిపి ఆ కుంకుమతో ఇంటిముందు స్వస్తి గుర్తు మంగళవారం వేస్తే విపరీతంగా ధనాధాయం పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు..





