Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం వైద్యులు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. శృంగారం చేయని వారితో పోల్చుకుంటే తరచూ చేసేవారు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారట.. అది ఆడవారైనా, మగవారైనా.. ఎందుకంటే సెక్స్ కూడా ఒక వ్యాయామం వంటిదేనని నిపుణులు చెబుతున్నారు. మనలో ఉన్నటు వంటి ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటిని దూరం చేసుకోవాలంటే మనిషికి శృంగార జీవితం తప్పనిసరి అంటున్నారు. శృంగారం చేయకపోతే కూడా జీవించచ్చు కదా.. వ్యాయామం, జాగింగ్ లాంటివి చేసి కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా? అని కొందరికి డౌట్ రావచ్చు.
అయితే, సాధారణ వ్యాయామం చేయడం వలన శరీరంలోని కొన్ని నాడులు మాత్రమే స్పందిస్తాయని, కానీ శృంగారం చేస్తే శరీరంలోని ప్రతీ ఒక్క నాడీ వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేస్తుందని స్పెషలిస్టులు చెబుతున్నారు. శృంగారం వలన కూడా శరీరంలో కేలరీస్ కరుగుతాయని కొందరు చెబుతున్నారు. అయితే, శృంగారం చేయడానికి అందరూ ఇష్టపడకపోవచ్చు. కానీ, శృంగారం మీద చాలా ఆసక్తి కనబరిచే వారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శృంగార జీవితం అనేది ఏదో కొన్ని నిమిషాల్లో ముగించే పని మాత్రం అస్సలు కాదట..

Couple Marriage Life : జీవితం ఆనందంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..
శృంగారంలో అన్నిటికంటే ముఖ్యమైనది ‘భావప్రాప్తి’ (సాటిస్‌ఫ్యాక్షన్) అదే లేకపోతే శృంగారం చేసినా దండగే అంటున్నారు నిపుణులు. అయితే, ఈ భావప్రాప్తి అనేది అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ ఉంటుంది. ఒక్కోసారి అబ్బాయికి కలిగితే, అమ్మాయికి కలగకపోవచ్చు. ఇద్దరూ పొందితే వారి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే, భావప్రాప్తి పొందాలంటే నేరుగా శృంగారం చేయకుండా ముందుగా ఫోర్ ప్లే చేయాలని, ఆడవారి బాడీలో ఉండే కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో ముద్దులు పెట్టడం చేయడం వలన వారికి భావప్రాప్తి కలుగుతుండట. అదే రకమైన మగవారిలోనూ ఉంటాయి. వీటిని ఆడవారు గుర్తించాలి. ఇలా చేస్తే ఇద్దరూ భావప్రాప్తిని పొందుతారు. అయితే, చాలా సందర్భాల్లో ఆడవారి కంటే మగవారే త్వరగా భావప్రాప్తి పొందుతారని తెలుస్తోంది.
Read Also : Couple Marriage Problems : పెళ్లి అయ్యాక ఈ విషయాల్లోనే ఎందుకు ఎక్కువగా గొడవలు వస్తుంటాయో తెలుసా?





