Remedy With Peacock Feather : నెమలి ఈకను ఉపయోగించి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఏ విధంగా పొందవచ్చు తెలుసుకుందాం. ఎవరైనా సరే మీ ఇంటి మెయిన్ డోర్ కి నెమలి ఈక అంటించుకున్నట్లయితే గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగింప చేసుకోవచ్చు ప్రత్యేకంగా మీ ఇంటి సింహద్వారానికి మూడు నెమలి ఈకలు ఒక త్రిశూలవాకారం వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి అలా ఏర్పాటు చేసుకున్నాక కొంచెం గంధం తీసుకొని గంధం నీళ్లలో తడిపి ఆ గంధంతో మీ ఇంటి మెయిన్ డోర్ మీద ఓం ద్వారా పాలాయ నమః అని రాయండి మూడు నెమలి ఈకలు త్రిశూలం లాగా ఏర్పాటు చేసుకోవడం ఆ తర్వాత ఓం ద్వారా పాలాయ నమః అని గంధంతో రాయటం చేయండి అలా చేసిన తర్వాత మీరు ఇంటి లోపలికి ఎప్పుడు వస్తున్నా సరే ఇంటి బయటకు ఎప్పుడు వెళ్తున్నా సరే ఓం ద్వారా పాలాయ నమః అనే ఆ చిన్న నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండండి ఇలా చేస్తే దేవాలయాలకు ఏ విధంగా అయితే కాపలాసక్తులు ఉండి దేవాలయాన్ని రక్షిస్తూ ఉంటాయో అలా మీ ఇంటికి కూడా భగవత్ శక్తులు రక్షగా ఉంటాయి. ఇంటికి ఎలాంటి నరఘోష నర పీడ దృష్టి దోషము అనేవి ఉండవు.
ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోద్ది అంతేకాకుండా ఎవరైనా సరే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావాలన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారంలో మంచి పురోభివృద్ధి సాధించాలన్న మీ ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో దగ్గర ఒక నెమలిక ఏర్పాటు చేసుకోండి రోజు కూడా ఆ నెమలిక ఏర్పాటు చేసుకున్న రాధాకృష్ణ ఫోటో దగ్గర ధూప వేయండి ఇలా 41 రోజులు చేసి 41 రోజులు పూర్తికాగానే వ్యాపారస్తులు అయితే వాళ్ళ గల్లా పెట్టరా నెమలిక ఉంచుకోండి ఉద్యోగస్తులయితే వాళ్ళు పనిచేసే కార్యాలయానికి తీసుకు వెళ్ళచ్చు లేదా ఇంట్లో బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా చేస్తే ఈ నెమలి ఈక వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని సమస్యలు తొలగిపోతాయి మంచి లాభాలు కలుగుతాయి అలాగే ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలున్న ఆ వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంట్లో ఈశాన్యంలో శ్రీకృష్ణుడి ఫోటో ఉంచి ఆ ఫోటో దగ్గర ఒక నెమలి ఈకను ఉంచండి ఈశాన్యంలో కృష్ణ పరమాత్మ ఫోటో దగ్గర నెమలీక ఉంచితే కూడా అన్ని రకాలైన వాస్తు దోషాలు నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగింప చేసుకోవచ్చు

అసలు నెమలి ఈకను తాయత్తులా చేసి మెడలో వేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి నెమలిక తీసుకుని ఆ నెమలి ఈక చక్కగా చివర ఉన్నటువంటి ఆ ఈయన భాగాన్ని కత్తిరించి దాని మడిచి ఒక వెండి తాయత్తులో ఏర్పాటు చేసుకొని ఓం క్రిష్ణాయ నమః 21 సార్లు చదువుకొని ఆ నెమలి ఈక ఉన్న వెండి తాయత్తు మెళ్ళో ధరించండి మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు రావు ఎలాంటి దృష్టి దోషం ఉండదు . నరగోషాన్ని కూడా తొలగింప చేసుకోవచ్చు అంతేకాకుండా మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించాలంటే నెమలీకతో ఒక చిన్న విధివిధానం పాటించండి అదేంటంటే నెమలి ఈక ఉదయాన్నుంచి రాత్రి వరకు కృష్ణుడి ఫోటో దగ్గర ఉంచి రాత్రి ఆ నెమలీక తీసి మీరు నిద్రించే మంచం దిండి కింద పెట్టుకొని పడుకోండి రాత్రికి కలలో మీ సమస్యకు మంచి పరిష్కార మార్గం కనిపిస్తుంది. అయితే ఒక్కసారి ఇది పనిచేయదు కనీసం ఏడుసార్లు చేయాలి ఏడు సార్లు ఇలా చేస్తే తప్పకుండా మీ సమస్యకు మంచి పరిష్కార మార్గాలు లభిస్తుంది
మర్నాడు రెండో రోజు ఈ నెమలి ఏదైతే మీరు దిండి కింద పెట్టుకున్నారు అది పారే నీళ్లలో విడిచి పెట్టండి లేదా ఎవరు తొక్కనిచోట వేయండి ఇలా మీ ప్రతి సమస్యకు పరిష్కార మార్గం కూడా నెమలి ఈక ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా తీవ్రమైన గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం గాని శనివారం గానీ నెమలి ఈకకు సింధూరం బొట్టు పెట్టి ఆ నెమలి ఈక పారే నీళ్లలో విడిచి పెట్టండి లేదా ఎవరు తొక్కనిచోట వేయండి ఇలా చేస్తే మీకు ఉన్నటువంటి గ్రహదోషాలు అని తొలగింప చేసుకోవచ్చు నెమలి ఈకతో ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మీకు జీవితంలో ఎలాంటి సమస్యలున్న ప్రతి సమస్యకు కూడా నెమలీక ద్వారా పరిష్కార మార్గం లభిస్తుంది.




