Horoscope 2023 : నవంబర్ నెలలో మేశాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ నెలలో ప్రధమార్దంలో చాలా అద్భుతంగా ఉంటుంది మొదటి 15 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా అనుకొలిస్తే ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగ రంగంలో ఊహించని విధంగా ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. వ్యాపార సంఘం మూడు పువ్వుల ఆరు కాయలుగా ఉండి ఊహించిన దాని కంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో వస్తూ ఉంటాయి.
ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. మిత్రుల యొక్క పరిపూర్ణమైన టువంటి సహాయ సహకారాలు అద్భుతంగా యోగిస్తాయి మిత్రుల సహాయ సహకారాల వల్ల మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి నవంబర్ నెల ప్రధానలో బలం చాలా అద్భుతంగా ఉంది అయితే ద్వితీయార్థంలో మాత్రం 12 ఇంట్లో గ్రహాల సంచారం ఉంది అంటే మొదటి 15 రోజుల తర్వాత క్రమక్రమంగా పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఊహించని ఖర్చులు అనేటటువంటి ఎదురవుతూ ఉంటాయి.

ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి నెల ధ్వతీర్థం లో 15 రోజులు తర్వాత నుంచి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ధనస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకొని ధనాన్ని ఖర్చు చేసుకోవడం మంచిది. సంతానపరమైన వ్యవహారాలు ఆరోగ్య భంగములు చోటు చేసుకుంటే మీ సంతానం ఆరోగ్యం పట్ల కూడా తగిన శ్రద్ధ పాటించడం అవసరం అలాగే పనుల్లో కూడా కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీ తెలివితేటలతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి ఒక్కొక్కసారి ద్వితీయ అర్థంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండానే ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. ముఖ్యమైనటువంటి వస్తువులను ద్వితీర్థంలో పోగొట్టుకునే అవకాశం ఉంది.
కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల నవంబర్ నెల ద్వితీయార్థంలో ధనుస్సు రాశి వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టుపరమైన వ్యవహారాలు కూడా వాయిదాలు పడుతూ ఉంటే మధ్యవర్తిత్వం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మొత్తం మీద పరిశీలిస్తే ప్రధమార్గం చాలా అద్భుతంగా ఉంది ద్వితీయ అర్థంలో ఘనపరమైనటువంటి సమస్యలు ఖర్చులు శత్రు బాధలు ఇలాంటివి ధనుస్సు రాశి వారికి చోటు చేసుకుంటే ద్వితీయ అర్థంలో వచ్చే సమస్యలన్నీ అధిగమించాలంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం వీలైనప్పుడల్లా వెంకటేశ్వర ఆలయంలో దీపాన్ని వెలిగించుకోవడం వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం. ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమః మంత్రాలు చదువుకోవటం.
వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకోవటం ద్వారా ధనుస్సు రాశి వాళ్ళు ద్వితీయార్థంలో ఎదురయ్యే ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ధనస్సు రాశి వారికి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 2 9 11 16 21 27 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి అలాగే కలిసి రాణి తేదీలు ప్రతికూల తేదీలు నాలుగు, ఆరు 14 19 23 24 25 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటిస్తూ ద్వితీయార్థంలో వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ధనుస్సు రాశి వాళ్ళు ఈ నెల ద్వితీయార్థంలో వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగి ంప చేసుకుని అనుకూల ఫలితాలు సిద్ధింప చేసుకోవచ్చు..
Read Also : Lakshmi Kataksham : లక్ష్మీ కటాక్షం సంబంధించిన శక్తివంతమైన పరిహారం…




