Pitru Paksha : పితృ దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు ఘనప, ఆ పితృ దోషాన్ని తొలగింప చేసుకొని ఘనపరంగా బాగా కలిసి రావడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న భయంకరమైన దోషాలలో ఒక దోషం పితృ దోషం పితృ దోషము అంటే అర్థమేంటంటే. మీ పూర్వీకుల్లో ఎవరికైనా సరిగ్గా కర్మలు చేయకపోయినట్లయితే వాళ్ల వల్ల మీకు ఇబ్బంది లేదు దాన్నే పితృ దోషము అనే పేరుతో పిలుస్తారు. పూర్వీకుల కార్యాలు సరిగ్గా చేయకపోవడం. వల్ల జాతకంలో పితృ దోషాలు ఉన్నప్పుడు ఎంత సంపాదించిన డబ్బు నిలబడదు డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేదా బాగా కష్టపడ్డా కూడా ఫలితం రాదు డబ్బు చేతికి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికంగా అప్పుల పాలైపోతూ ఉంటారు వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. డబ్బు కొర్ల ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఈ డబ్బు సమస్యల వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదు కుటుంబ కలహాలు వస్తున్నయి. డబ్బు నిలబడటం లేదంటే దానికి కారణం పితృ దోషాలు ఉంటమే ఎవరికైనా సరే జాతక చక్రంలో రవిగ్రహం రాహు గ్రహంతో కలిస్తే దాన్ని పితృ దోషము అంటారు.

ఎవరికైనా జాతక చక్రంలో రవిగ్రహం శని గ్రహంతో కలిస్తే కూడా దాని పితృ దోషం అంటారు ఈ పితృ దోషాలు ఉండి. డబ్బు పరంగా చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి రెండు శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ రెండు శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే అమావాస్య పరిహారం అమావాస్య రోజు జాతకంలో పితృ దోషం వల్ల డబ్బు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదల నుంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాలనునే పోయాలి. మస్టర్డ్ ఆయిల్ పోయాలి. ఆ తర్వాత 12 వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా రావి చెట్టు దగ్గర అమావాస్య రోజు ఉదయం పూట ఆవనూనె దీపము 12 వత్తులతో వెలిగించి. ఆ తర్వాత 12 ప్రదక్షిణాలు చేసినట్లయితే పితృ దోష తీవ్రత తగ్గి డబ్బు పరంగా సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ దీపం పెట్టిన వెంటనే ఎక్కడైనా దేవాలయం బయట 11 మంది పేద వాళ్ళకి పులిహోర పంచి పెట్టాలి. అప్పుడే పరిహారమనేది పూర్తవుతుంది.
రెండవ పరిహారం పౌర్ణమి తిధి రోజు ఎక్కడైనా దేవాలయం బయట 11 మంది పేదవాళ్ళకి పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టాలి. ఇది రెండవ పరిహారం అంటే మొదటి పరిహారంలో అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టాక. టెంపుల్ బయట 11 మందికి పులిహోర పంచి పెట్టాలి రెండో పరిహారంలో దీపం పెట్టాల్సిన అవసరం ఏం లేదు పౌర్ణమి రోజు ఎక్కడైనా టెంపుల్ బయట 11 మందికి పులిహోర పంచిపెట్టాలి. పులిహోర పంచిపెడితే అన్నదానం చేసినట్టు అవుతుంది యజమానకృతం పాపం అన్న మాసరీ అంటుంది. శాస్త్రం మనం చేసిన పాపాలు పూర్వికులు చేసిన పాపాలన్నీ అన్నానాశ్రయించి ఉంటాయి. అందుకే ఇలా పులిహోర దానం ఇచ్చినట్లయితే ఆ పితృ దోషాలన్నీ తొలగిపోతాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది.
అలాగే పితృ దోషాలు తగ్గింపజేసుకొని ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే గో సేవ చేయాలి. ఏదైనా ఆహారాన్ని తినిపిస్తూ ఉండాలి. పితృ దోషం ఉందని మీకు ఎలా తెలుస్తుంది. అంటే మీ ఇంట్లో గోడలకు చీలికలు ఎక్కువ వస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోతున్నట్లయితే. మీ ఇంట్లో అన్నం ఎక్కువగా మాడిపోతున్నట్లయితే. మీ ఇంట్లో టాప్స్ ఎక్కువగా లీకేజ్ ఉంది. వాటర్ లీకేజ్ ఎక్కువగా అవుతున్నట్లయితే మీ ఇంట్లో పితృ దోషం ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు డబ్బులు నిలబడవు ధన సంపాదన సమస్యలుంటే ఈ శక్తివంతమైన రెండు పరిహారాలు పాటించి పితృ దోషం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడండి.