Guru Dattatreya : గురువారం దత్తాత్రేయుని అర్చన చేయడం ద్వారా గురు గ్రహదోష తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు అయితే కేవలం దత్తాత్రేయుని అర్చన చేయడం మాత్రమే కాకుండా అనగా దేవి సహిత దత్తాత్రేయని అర్చన చేసినట్లయితే గత జన్మ పాప ఫలితాల తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు. చాలామందికి ప్రారబ్ద కర్మల వల్ల అనేక సమస్య ఎదురవుతూ ఉంటే ఆ ప్రారబ్ద కర్మలని పోగొట్టుకోవాలంటే గత జన్మ పాపాల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ అధిగమించాలంటే అనగాదేవి సహిత దత్తాత్రేయుని అర్చన చేయాలి. అలాగే ఈ జన్మలో సకల శుభాలు కలగాలని కూడా దత్తాత్రేయుని అనగా దేవితో పాటు అర్చన చేయాలి. దత్తాత్రేయుడు త్రిమూర్తుల శక్తికి సంకేతం అనగా దేవి త్రిశక్తి స్వరూపం అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ త్రిశక్తుల సంయోగమే అనగా దేవి స్వరూపం కాబట్టి ఈ అనగా దేవికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన వ్రతాన్ని కూడా మనకు ప్రామాణిక గ్రంధాల్లో చెప్పారు. దాన్ని అనగాష్టమి వ్రతం అంటారు.
సహజంగా మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి రోజు ఎనగాష్టమే అర్థం చేస్తారు అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే ప్రార్థనలు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం మార్గశిర మాసంలో మాత్రమే కాకుండా ఏ మాసంలోనైనా సరే శుక్లపక్షంలో గానీ బహుళపక్షంలో కానీ అష్టమి తిథి రోజు అనగాష్టమి వ్రతం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే అనగాదేవి సహిత దత్తాత్రేయుడు అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు ఈ వ్రతం ఎలా చేసుకోవాలంటే దత్తాత్రేయుడు అనగా దేవి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. లేదా దత్తాత్రేయుడు అనకాదేవి విగ్రహాల ఏర్పాటు చేసుకోవాలి. లేదా అనకాదేవి సహిత దత్తాత్రేయ యంత్రం ఉంటుంది.

ఆ యంత్రాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ యంత్రానికి గాని విగ్రహాలకు కానీ చిత్రపటానికి గాని పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలతో పూజ చేస్తూ అనగా దేవి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు చదువుకోవాలి సమర్పించాలి. అనఘాష్టమి వ్రతం చేసుకునేటప్పుడు ఒక తోరం కట్టు కొని అనఘాష్టమి వ్రతం చేసుకోవాలి. అయితే అనగాష్టమే వ్రతం కూడా చేయలేని వాళ్ళు అనగా దేవి అనుగ్రహం ద్వారా ప్రారబ్ద కర్మ ఫలితాలు తీవ్రతను తగ్గింప చేసుకోవాలంటే మంత్ర శాస్త్రంలో చెప్పబడిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని గురువారం ఇంట్లో దీపారాధన చేశాక 11 సార్లు చదువుకోవాలి. ఆ శక్తివంతమైన శ్లోకం పాప నాశన రూపేచ భక్త రక్షణ దీక్షిత ధ్యాయేత అనగా మాత సర్వ రక్షా దేహిమే ఇది అనగా దేవికి సంబంధించిన ధ్యాన శ్లోకం..
ఎవరైనా సరే పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల ప్రారబ్ద కర్మ ఫలితాలవల్ల తీవ్రమైన ఇబ్బందులు బాధలు ఈ జన్మలో ఎదుర్కొంటున్నట్లయితే అవన్నీ పోగొట్టే శక్తి ఈ ధ్యాన శ్లోకానికి ఉందని మంత్ర శాస్త్రంలో చెప్పారు. అందుకే కృతయుగంలో కూడా కార్తవీర్యార్జునుడు అనే పేరు కలిగిన మహారాజు పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించినప్పటికీ అనగా దేవి సహిత దత్తాత్రేయుని పూజించి. 1000 చేతుల పొందా డు త్రేతాయుగంలో కూడా దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు అనగాష్టమి వ్రతం చేసి అనగా దేవుని పూజించి శత్రువుల మీద విజయం సాధించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆదేశం ప్రకారం ధర్మరాజు ఈ అనగా దేవి అర్చన చేయడం. ద్వారా యుద్ధరంగంలో విజయం సాధించాడు అంతటి శక్తి ఈ అనగా దేవి అర్చనకు ఉంది.
కాబట్టి వీలైతే ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో గాని బహుళపక్షంలో గానీ అష్టమి తిధి ఉన్న రోజు అనగాష్టమే వ్రతం చేయండి అంటే అనగాదేవికి సంబంధించిన 108 నామాలు చదువుకోండి. వ్రతం చేయడం కూడా వీలు కాని వాళ్ళు ప్రతి గురువారం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఏ శక్తివంతమైన శ్లోకాన్ని 11 సార్లు చదువుకుంటే అనగా దేవి అనుగ్రహము దత్తాత్రేయుడు అనుగ్రహము కలిగి సకల శుభాలను సిద్ధింప చేసుకోండి. దత్తాత్రేయుడి భార్య అయిన అనగా దేవి అనుగ్రహం వల్ల దత్తాత్రేయుడి స్త్రీ శక్తి స్వరూపమైన అనగా దేవి అనుగ్రహం వల్ల ప్రారద్ర కర్మలు పటాపంచలు చేసుకొని జీవితంలో సకల శుభాలను సిద్ధింప చేసుకోండి.