Lakshmi Kataksham : పచ్చ కర్పూరంతో ఏం చేస్తే ధనం బాగా పెరుగుతుందో.. పరిహార శాస్త్రంలో పచ్చ కర్పూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది విష్ణుమూర్తి కూడా పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి కూడా పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడైనా విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి కానీ పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి భూ సంబంధ గృహ సంబంధ సమస్యలే ఉన్న సరే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు కోర్టుపరమైన సమస్యల నుంచి వాటి నుంచి బయటపడొచ్చు అయితే ఈ పచ్చ కర్పూరానికి సంబంధించి ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ధనం అనేది ఇంట్లో పెరుగుతూనే ఉంటుంది ఆ పరిహారం ఎలా పాటించాలి అంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు గానీ శుక్రవారం రోజు కానీ ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరం తీసుకొని ఆ పచ్చ కర్పూరం నుంచి మూటగట్టి ఆ మూటని మీ పూజా మందిరంలో ఉత్తర దిక్కులో ఉంచండి కూడా ధూపం వేస్తూ ఉండండి ఇలా చేస్తే కచ్చితంగా మీ ఇంట్లో ధనం అనేది పెరుగుతూ ఉంటుంది.
ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూర ఉంచి మూటగట్టి ఉత్తరదిక్ కంటే కుబేర స్థానం కాబట్టి పూజ గదిలో ఉత్తర దిక్కులో గాని లేదా ఎక్కడైనా సరే ఏ గదిలో అయినా ఒక పీటలాగా ఏర్పాటు చేసి అక్కడ ఉత్తర దిక్కులో గాని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. పూజ గదిలోనే ఆ మూట ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అలాగే వ్యాపారస్తులయితే వ్యాపార రంగంలో బాగా రాణించాలంటే వ్యాపార స్థలంలో క్యాష్ బాక్స్ లో ఈ పచ్చ కర్పూర ఉంచిన పసుపు రంగు వస్త్రం మూటని ఉంచాలి బుధవారం పూట మూట ఉంచితే కచ్చితంగా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది అలాగే దీంతో పాటుగా గంధానికి సంబంధించిన పరిహారం కూడా పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉండి ధనం బాగా పెరుగుతుంది.
Lakshmi Kataksham : పచ్చ కర్పూరం మూటలో కట్టి ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే ఐశ్వర్యం పెరుగుతుంది…
గంధానికి సంబంధించిన శక్తివంతమైన పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు 8 రూపాయి బిళ్ళలు తీసుకోండి మనసులో భావించుకోండి ఒక రాగి పల్లెంగానే ఇత్తడి పల్లెంగానే తీసుకోండి ఆ పల్లెలో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లలో మంచి గంధం పౌడర్ దొరుకుతుంది ఆ మంచిగా పౌడర్ తీసుకొని కలపండి ఆ పేస్టులో ఈ ఎనిమిది రూపాయి బిళ్ళలను ఉంచండి ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అంటే మీరు ఉంచినటువంటి ఆ ఇత్తడి పల్లెల్లో గాని రాగి పల్లెల్లో గాని ఈ ఎనిమిది రూపాయలలో కూడా గంధాన్ని అతుక్కుని ఉంటాయి మంచి గంధం నీళ్లల్లో కలిపి ఆ మంచిగంతం తడి మంచిగంతం ఎనిమిది రూపాయలకే అంటుకొని ఉండేలాగా పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. అలా చేసుకుంటే లక్ష్మి కటాక్షం విశేషంగా కలుగుతుంది.
ఎందుకంటే శ్రీ సూక్తం లో కూడా లక్ష్మీదేవిని గంధర్వరాం దురాధక్షామం అంటూ కీర్తించాడు అంటే శ్రీ మహాలక్ష్మి దేవికి గంధం అంటే ఇష్టం. ఏ విధంగా అయితే ఆ ఎనిమిది రూపాయి బిళ్ళలకు ఈ మంచి గంధం నీళ్లలో కలిపింది ఆ తడికంతం అతుక్కుని ఉంటుందో అదే విధంగా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని ఈ పరిహారంలో ఉన్న అంతరార్థం ఇంకా ఆ ఇత్తడి పల్లెలో లేదా రాగి పల్లెల్లో ఉంచిన గంధం అంటుకున్న ఎనిమిది రూపాయల పూజా మందిరంలో అలానే ఉంచండి ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది పచ్చ కర్పూరం మంచి గంధానికి సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రకండి నిత్యజీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయట పడాలంటే..
Readd Also : Lakshmi Kataksham : మీ ఇంట్లో ఈ నియమాలు పాటిస్తే.. లక్ష్మీ కటాక్షం కలిగి అఖండ ఐశ్వర్యం, డబ్బు కనకవర్షంలా వస్తుంది..!