Spinach Breakfast : వింటర్‌లో మన హ్యబిట్స్ మారుతూ ఉంటాయి. ఇక ఈ సీజన్ తో తీసుకునే ఫుడ్ విషయంలో కేర్ చాలా అవసరం. వింటర్‌లో ఆకలి ఎక్కువగా వేస్తుంది. అసలే వెదర్ కూల్‌గా ఉండటంతో చల్లారిన ఫుడ్‌ను తీసుకునేందుకు చాలా మంది ఇష్టం చూపరు. ఈ సీజన్‌లో బాడీలో మార్పులు చోటుచేసుకుంటాయి కాబట్టి మనం తీసుకునే ఫుడ్ విషయంలోనూ మార్పులు తప్పనిసరి. ముఖ్యంగా మార్నింగ్ చేసే బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్నింగ్ టైంలో చలి ఎక్కువగా ఉండటంతో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ చేయరు. కానీ కొన్ని రకాల ఫుడ్స్‌ను బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.

పరోటా, బచ్చలకూర మంచి బ్రేక్ ఫాస్ట్.. ముఖ్యంగా షుగర్ సమస్యతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. రాగి ఖీర్ టేస్ట్ బాగుటుంది. దీనిని పిల్లలైతే చాలా ఇష్టంతో తింటారు. ఇది మంచి పోషకాహారం. వింటర్‌లో ఇది రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఇక నాన్ వెజ్ తిననివారు ఎగ్ భుర్జీ పరోఠాను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇందులో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వింటర్‌లో మరి మంచి బ్రేక్ ఫాస్ట్ ముల్లంగికా రైతా. దీన్ని మార్నింగ్ టైంలో తీసుకోవడం చాలా మంచింది.
ఇందులో పోషకాలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రతి రోజు యాపిల్ తీసుకోవడం వల్ల బాడీకి చాలా ఉపయోగం చేకూరుతుంది. దీని వల్ల బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇక దాలియాలో కొవ్వు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వింటర్‌లో ఇది మంచి ఫుడ్. జీర్ణక్రియను నమ్కీన్ గంజి సరిగ్గా ఉంచడంతో పాటు వెయిట్ పెరగకుండా చూస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సైతం పుష్కలంగానే ఉంటాయి. మరి ఈ వింటర్‌లో మీరూ ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ టేస్ట్ చేయండి.
Read Also : Mint Leaves : పుదీన ఆకులతో ఇలా చేస్తే కంటి కింద బ్లాక్ స్పాట్స్ మాయం..!