Lakshmi Devi : గాజుల పూజ… శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ గంధం పూలు తో అలంకరించి దీపం పెట్టి లక్ష్మి అష్టోత్తర శతనామావళి108 గాజులతో ఒక్కొక్క నామానికి నాలుగు గాజులు పెట్టుకుంటూ పూజ చేసుకోవాలి. ధూపం( దద్దోజనం) నైవేద్యం కర్పూర హారతి.. అమ్మవారి పూజ అనంతరం గాజులను ముత్తయిదులకు ఇవ్వవచ్చు. అమ్మవారిని గాజులతో అలంకరించుకోవడం వలన ఆడవాళ్లు నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సుమంగళి గా ఉంటారు.

Read Also : Attract Money Remedies : మీ ఇంటి పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తప్పక కలుగుతుంది..!
Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ





