Aratikaya Fry : కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే.. స్నాక్స్

Aratikaya Fry : కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే అరటికాయఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు ఇవి ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చు లేదంటే రైస్ లోకి సాంబార్ పప్పు ఉంటుంది కదా సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చెప్పారు క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఇంగ్రిడియంట్స్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు.. అరటికాయ బజ్జి గాని ఇలా స్నాక్స్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా చిప్స్ గాని.. ఇప్పుడు అరటికాయతో మంచి ఈవినింగ్ స్నాక్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నాను వీటిని మనం తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి . మనకి కావలసినంత పొడవు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం పొడవుగా ఉంది కదా నేను మధ్యలో కట్ చేసుకుంటున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి .

వాటర్ లో కొంచెం ఉప్పు వేసుకుని ఈ ముక్కలు వేసుకోవాలి లేదంటే నల్లబడిపోతాయి మొక్కలు ఒక మిక్సింగ్ బౌల్ లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారంపొడి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మన మొక్కల్ని చూసుకొని కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఇది బాగా కలుపుకోవాలి అంటే ఈ మసాలా అరటికాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి అరటికాయ ముక్కలు నీళ్లలోంచి తీసేసి అంటే నీళ్లన్నీ వచేసి వేసుకోవాలి నీళ్లు పడనివ్వద్దు .

Crispy Banana Fry inTelugu
Crispy Banana Fry inTelugu

ఈ మసాలాతో బాగా కోట్ చేసుకోవాలి అన్ని ముక్కలు బాగా కోర్ట్ అయ్యేలాగా పట్టించాలి ఇలా అన్నింటికీ మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఈ రెండిటిని మిక్స్ చేసుకోవాలి అంటే మనం మసాలా పట్టించిన అరటికాయ ముక్కల్ని కోడ్ చేసుకుంటాము ఇలా కోట్ చేసుకోవడం వల్ల మసాలా ఆయిల్ లో పడకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం మసాలా పట్టించిన అరటికాయ ముక్కల్ని కోడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి . ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిరగేసుకోవాలి .

రెండు వైపులా తిరిగేసుకుంటూ క్రిస్పీగా అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్తీ అండి అంటే మనం బయట చిప్స్ కానీ ఇంకా ఏదైనా పిల్లలు అడుగుతుంటారు కదా దానికన్నా ఇలా ఇంట్లో చేసి పెడితే హెల్తీ కదా ఉంటుంది హెల్దీ కూడా అరటికాయ ఏదైనా స్నాక్స్ అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అస్సలు ఎక్కువ ఆయిల్ మాత్రం అస్సలు పట్టలేదు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి తింటుంటే మాత్రం క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్నాక్స్ గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు లేదు అంటే పప్పుచారులో కానీ పప్పులో కానీ సైడ్ డిష్ గా మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట చిప్స్ అవి కొనకుండా ఇలాంటి చేసి పెట్టండి హెల్తీగా తింటారు పిల్లలు అంతే..

Read Also : Chicken Keema Pakoda Recipe : నోరూరించే చికెన్ కీమా పకోడీ.. హోటల్ స్టయిల్లో కరకరలాడేలా క్రిస్పీగా ఉండాలంటే ఇలా చేసుకోండి..!

Leave a Comment