Control Blood Sugar : షుగర్ వ్యాధి.. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇక లైఫ్ టైం కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే మన రక్తంలో షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. రక్తంలో షుగర్ పెరిగినా, తగ్గినా ప్రమాదమే.. వింటర్‌లో బాడీ ఎప్పుడు వెచ్చగా ఉంచుకునేందుకు చక్కెర కలిగిన ఫుడ్ ను మనం తీసుకుంటాం. అయితే చాలా మంది అన్నం తినరు. అయితే రక్తంలో షుగర్ లెవల్ పెరగడానికి కేవలం అన్నం మాత్రమే కారణం కాదు. అనేక పదార్థాలు షుగర్ లెవల్స్ ను పెంచేందుకు కారణమవుతాయి. అయితే వింటర్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో చూద్దాం.
ఎలాంటి రీజన్ లేకుండా ఫుడ్ తీసుకోవడం మానొద్దు. అలా చేస్తే బాడీకి అవసరమైన పోషకాలు అందవు. అయితే చాలా మంది తమకు అన్నీ తెలుసున్న కాన్ఫిడెన్స్‌తో కొన్ని తప్పులు చేస్తూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. అయితే రక్తంలో ముఖ్యంగా చెక్కెర స్థాయిలను పెంచేందుకు బియ్యం, బంగాళదుంపలు, ఉప్పు, ఐస్ క్రీం, రసగుల్లా, ఎక్కువ చక్కెర కలిగిన ఫ్రూట్స్ వంటివి కారణమవుతాయి. కొన్ని సార్లు చిరుతిళ్లు సైతం షుగర్ లెవల్స్‌ను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు.

ఏది తీసుకున్నా లిమిట్‌గానే అని సూచిస్తున్నారు. శరీర బరువు సైతం బ్లెడ్‌లో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ తప్పడానికి కారణం అవుతుంటాయి. అయితే మీ వయస్సును బట్టి మీరు ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ బాడీ బరువు పెరుగుతున్నట్టుగా అనిపిస్తే.. మీ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి బరువు తగ్గాల్సిందే. ఇలా ఫుడ్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే షుగర్ వ్యాధి బారిన పడే చాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో.. షుగర్ పేషెంట్స్ వింటర్ లో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని హెల్త్ ఎక్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
Read Also : Curry Leaves : కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు ఇది తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు .. ఎలా తీసుకోవాలంటే..?