Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఈ వేడి సీజన్ లో మీరు కచ్చితంగా మీ ఆహారంలో మామిడికాయలను తినడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ మామిడికాయల వల్ల కలిగే ఏడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
విటమిన్ సి అందిస్తుంది. మామిడికాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే కొలిజెంట్ ఉత్పత్తికి సపోర్ట్ చేసే మరియు చర్మ ఆరోగ్య ని పెంచే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ మామిడికాయలను తినడం వల్ల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం ఇమ్యూనిటీ పెంచుకోవడంలో సహాయపడుతుంది. హైబ్రిటీ ప్రాపర్టీస్ మామిడికాయలలో అధిక నీటి శాతం ఉంటుంది. వేడివేసవి రోజులలో వాటిని డిహైడ్రేషన్ తగ్గించే అద్భుతమైన హైడ్రేటింగ్స్ నగ్గ ఇది సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడంలో శరీరానికి మేలు జరుగుతుంది. ఇంకా మిమల్ని హైబ్రిటేడ్ గా ఉంచుతూ మరియు అధిక హీట్ లో మామిడికాయ రిఫ్రెష్ చేస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది ఈ మామిడికాయ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో మరియు వేడి సంబంధిత అసౌకర్యం నుండి రిలీఫ్ అందించడంలో సహాయపడే కూలింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం తాగడం వల్ల శరీరాన్ని లోపల నుండి చల్లబరుస్తుంది. ఇది వేడి అలసటను ఎదుర్కోవడానికి అనువైన వేసవి పండుగ మారుతుంది.

ఇమ్యూనిటీ పెంచుతుంది. విటమిన్ సి తో పాటు మామిడికాయలో విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ వంటి ఇతర రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు అలాగే బీటా కిరోటిన్ మరియు పెరిసెట్ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మామిడికాయలను సమ్మర్లో తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అంటూ వ్యాధులు మరియు సీజనల్ అనారోగ్యాల నుండి కూడా ఇది రక్షిస్తుంది. మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడగలదు. పచ్చి మామిడికాయలలోని ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది.
మరియు కొంత తినగానే సరిపోయినట్టు అనుభూతి ఇవ్వడంతో అధికంగా తినే సమస్య నుండి బయటపడవచ్చు మెరుగుపరుస్తుంది. మామిడికాయ యొక్క యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు నోటి బాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఇంకా దంతా క్షయం మరియు చిగుళ్ల వ్యాధి వంటి దంత సమస్యలను కూడా దీని ద్వారా నివారించవచ్చు. మామిడికాయలను నవలలు లేదా మీ నోటి సంరక్షణలో మామిడికాయ రసాన్ని చేర్చడం వేసవి నెలలలో మంచి నోటి పరిశుభ్రతను కొనసాగించడంలో సహాయపడుతుంది.
స్ట్రోక్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ మామిడికాయలు శరీరం పై సీతవీకరణ ప్రభావాన్ని కలిగి ఉండటం. వల్ల వడదెబ్బ మరియు హీట్ స్ట్రోక్ లక్షణాలను తగ్గిస్తాయని కూడా చెబుతారు. ఈ మామిడికాయలను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే తలనొప్పి మైకం మరియు సూర్యరష్మికి సంబంధించిన వికారం నుండి ఉపశమను లభిస్తుంది. ఇక ఈ మామిడి కాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ మితంగా తినడం అవసరమని గుర్తుంచుకోండి. సమతుల్య ఆహారంలో భాగంగా వాటిని కూడా ఈ సమ్మర్లో ఆనందంగా తినండి.