Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర పండ్లు అత్తిపండు అంటారు. అంజీర పండులో ఇతర పండ్లతో పోలిస్తే 92% యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉన్నాయట. అంటే 92 శాతం ఎక్కువ అంటే అసలు ఇతర పండ్లతో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని సైంటిఫిక్ గా నిరూపించారు. మరి ఈ అంజీర తినటం వల్ల ఇలాంటి ఆక్సిడెంట్స్ బాగా లోపలికి ఎక్కువ వెళ్లి మన శరీరాన్ని రక్షణ వ్యవస్థను బాగా యాక్టివేట్ చేయడానికి మన ఆరోగ్యాన్ని పెంచడానికి కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించుకోవడానికి అద్భుతంగా పనికొస్తాయి. అంజీర్ లేదా ఫిగ్గులు అనేక పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కూడా మల్బరీ జాతికి చెందిన డ్రైఫ్రూ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు ముఖ్యంగా అజీర్తి గొంతు నొప్పి సమస్యలకు చెక్ పెడుతుంది అంతేకాదు అందులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అంజీర్ పండు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల డబుల్ బెనిఫిట్స్ కలుగుతాయి. అంజీర్ పండు నానబెట్టిన నీళ్లు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు మలబద్దకం తగ్గిపోతుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

అంజీర పండ్లు తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కనిపిస్తోంది. కాబట్టి అతిగా తినకుండా ఉంటారు బరువు పెరగరు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫినాల్స్ ఫ్లవర్డ్స్ వంటివి ఉంటాయి. నానబెట్టిన అంజీర్ పండ్ల నీటిని తీసుకోవడం. వల్ల ఆక్సిరేటివ్స్ నుంచి కాపాడుతుంది దీంతో ప్రాణాథిక గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి.
తరచుగా అంజీర్ పండ్లు నానబెట్టిన నీటిని తీసుకోవడం. వల్ల డయాబెటిస్తో వచ్చే ప్రాణాంతక సమస్యలు రాకుండా ఉంటాయి. అంజీర్ పండ్లు ఆరోగ్యానికి సహాయ పడే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా పెరగకుండా కాపాడుతుంది. పొటాషియం సోడియంకి వ్యతిరేకంగా పనిచేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి కార్డియో సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండడానికి అంజీర్ నానబెట్టిన నీళ్లు సహాయపడతాయి. అంజీర్ పండ్లులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె విటమిన్ ఏ క్యాల్షియం మెగ్నీషియం జింక్ కాపర్ ఉంటుంది ఇది మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. తరచుగా అంజీర్ పండ్లు నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల ఏమనిటి వ్యవస్థ బలపడుతుంది.
Read Also : Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!