Best Yoga Poses : అధిక బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు బాగా పనిచేస్తాయి ? ఏ సమయంలో మంచిదంటే?

Best Yoga Poses for Heavy Weight Loss Fast : చాలా మంది బ‌రువు త‌గ్గాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ బ‌రువు త‌గ్గ‌డం సుల‌వైన ప‌ని కాదు. బ‌రువు త‌గ్గాల‌ని నిశ్చ‌యించుకున్నప్పుడు రెగ్యుల‌ర్‌గా కొన్ని ముఖ్య‌మైన టిప్స్ పాటించాలి. ఎక్క‌వ మంది బ‌రువు త‌గ్గాల‌ని ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. రోజు జిమ్‌ల‌కు వెళ్తారు. కొంచం ఆహారం త‌గ్గిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల‌న బ‌రువు త‌గ్గ‌డం ఏమో గాని కొత్త స‌మ‌స్య‌లు తెచ్చుకునే ప్ర‌మాదం ఉంది. తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తూ బ‌రువు త‌గ్గొచ్చు అని పోషక నిపుణులు పలు సూచనలు అందిస్తున్నారు.

ఆహారపు అలవాట్లే అధిక బరువుకు కారణం :
అంతేకాకుండా జీవిన శైలితో పాటు ఆహారం అల‌వాట్లు మ‌న ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. దీంతో చాలా మంది ఆరోగ్య స‌మ‌స్య‌ల‌లో అధిక బ‌రువు, దీనికి తోడు ఊబ‌కాయం ఆందోళ‌న చెందుతున్నారు. బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి వివిధ ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. చిన్న‌పాటి చిట్కాలు పాటించినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద్దు. బ‌రువు త‌గ్గాలంటే ఉడికించిన ఆహారం తీసుకోవడానికి కంటే చురుకుగా ప‌ని చేయ‌డానికి మ‌నం తీసుకునే ప‌ద్ద‌తులే బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతాయి.
Yoga Belly Fat Fast : ఎంతటి బానపొట్టనైనా కరిగించే అద్భుతమైన యోగాసనాలు ఇవే!

ఇంట్లో ఉండే వంట‌గ‌దిలో ఉండే వ‌స్తువులే బ‌రువును త‌గ్గించ‌డానికి ఎంతో ఉప‌యోగప‌డుతాయి. బెల్ పెప్ప‌ర్‌, వెల్లుల్లి బ‌రువు త‌గ్గించ‌డానికి స‌హాయ‌ప‌డుతాయి. బ‌రువు త‌గ్గ‌డానికి సిక్రెట్ ఉప‌యోగించాలి. పుట్టగొడుగులు బరువు త‌గ్గ‌డానికి బాగా స‌హాయ ప‌డుతాయి. వీటిలో కాలోరీలు త‌క్క‌వ‌గా ఉండి, శ‌రీరానికి స‌రిప‌డా పోష‌కాలు ఇస్తాయి. అవి విట‌మిన్స్‌గా మారుతాయి. బరువు తక్కువగా ఉన్న వారు ఆక‌లిని చంపి, బ‌రువు త‌గ్గించే మ‌ష్రుమ్‌ల‌ను రోజు వారిగా డైటో వాడ‌డ‌మే, ఆక‌లిని అదుపు చేయాలంటే పుట్ట‌గొడుగుల‌ను తీసుకోవ‌డం స‌రైన ప‌ద్ద‌తి.

ఈ 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్ ట్రై చేయండి :
బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్ బ‌రువు త‌గ్గించ‌డానికి మంచి ఆహారం, ఈ ఆహారాల‌ను రోజు తీసుకుంటూ వ్యాయామాలు చేయ‌డం వ‌ల‌న బ‌రువు త‌గ్గించ‌వ‌చ్చు. పుట్టగొడుగులు బ‌రువు త‌గ్గించే ఆహారాల‌లో ఒక మంచి ఔష‌ధం అని చెప్ప‌వ‌చ్చు. మాంసాహారం నిర్మాణం క‌లిగి ఉన్న శాకాహారంగా ఉంటుంది. వీటిలో ఎక్క కేల‌రీలు కొవ్వుల‌ను తగ్గిస్తాయి. రోజు వాడ‌డం వ‌ల‌న బ‌రువు త‌గ్గించ‌వ‌చ్చు. గుడ్డులోని తెల్లని పదార్థంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి, న్యూట్రీషియ‌న్స్, మినిర‌ల్స్ మంచి ఆహారంగా ప‌ని చేస్తాయి. వ్యాయామం చేసిన త‌రువాత తీసుకునే ఆహారంలో శ‌క్తి ఎక్క‌వ‌గా ఉంటుంది. క‌డుపు నిండిన అనుభూతిని క‌లిగిస్తాయి. ఆపిల్స్ రోజు తిన‌డం ఆరోగ్యానికి మంచిది. డాక్ట‌ర్లు కూడా రోజు ఆపిల్స్ తిన్నాల‌ని చూసిస్తారు. ఇవి బ‌రువు త‌గ్గించ‌డంలో బాగా స‌హాయ ప‌డుతాయి. ఆపిల్స్‌లో ఫైబ‌ర్స్ ఎక్క‌వ‌గా ఉంటాయ

ఏయే యోగాసనాలు మంచిదంటే? :
బ‌రువును త‌గ్గించ‌డానికి భార‌తీయ గ్రంథాల‌లో ఎన్నో ర‌కాల యోగాస‌నాలు ఉన్నాయి. బ‌రువు త‌గ్గాలంటే ముఖ్యంగా ఓంట్లో ఉన్న కొవ్వు త‌గ్గాలి. అప్పుడు బ‌రువు క్ర‌మంగా త‌గ్గుతారు. ప‌వ‌న‌ముక్తాస‌నం. త్రికోణాస‌నం ఒంట్లో ఉన్న కొవ్వును త‌గ్గించ‌డంలో బాగా స‌హాయ ప‌డుతాయి. ధ‌నురాస‌నం కూడా కొవ్వును త‌గ్గించి, కాళ్లు, చేతుల‌లో ఉండే కొవ్వు క‌రిగేందుకు ఉప‌యోప‌డుతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న వారు రెగ్యుల‌ర్‌గా ధ‌నురాస‌నం చేసే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంద‌ని పోషక నిపుణులు సూచిస్తున్నారు. ఏక‌ప‌ద అధోముఖ స‌ర్వ‌నాశ‌నం చేయ‌డం వ‌ల‌న త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. ముఖ్యంగా భుజంగాసనం కొవ్వును త‌గ్గించ‌డంలో ఎంతో స‌హాయ ప‌డుతుంది. ఈజీగా ఉండే ప‌వ‌ర్ యోగ వ‌ల‌న మ‌జిల్స్‌, ఏకాగ్ర‌త, శ‌రీరం ధృడంగా త‌యార‌వుతుది.
Wife Dispute Husband : భర్తతో గొడవలు రాకుండా ఉండాలంటే భార్య ఏం చేయాలి?

కానీ ఎక్క‌వ మంది యోగాను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఇంట్లోనే ఉండి కంప్యూట‌ర్‌, టీవీ, స్మార్ట్ ఫోన్ చేస్తూ ఒక‌టి రెండు సార్లు యోగాస‌నాలు వేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల‌న ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. బ‌రువుతో బాధ‌ప‌డుతున్న వారు రెగ్యుల‌ర్‌గా యోగా చేయ‌డం వ‌ల‌న ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వు. అంతేకాకుండా శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది.

యోగాసనాలతో ఒంట్లో కొవ్వు మాయం :
బ‌రువు పెర‌గానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. క‌రోనా ప్రారంభం అయిన నాటి నుంచి చాలా మంది ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఉద్యోగులు ఆఫీస్‌కు వెళ్ల‌కుండా ఇంటి వ‌ద్ద ప‌ని చేస్తున్నారు. దీంతో శ‌రీర‌క శ్ర‌మ లేక‌పోడంతో చాలా మంది బ‌రువు పెరిగారు. ముంద‌స్తుగా గుర్తించి బ‌రువు త‌గ్గే టిప్స్ పాటించ‌కుంటే ఊబ‌కాయానికి దారి తీసే ప్ర‌మాదం ఉంది. భార‌త దేశంలో పాటు ఇత‌ర దేశాల‌లో ఇప్పుడు యోగా ప్రాచుర్యం పొందింది. బ‌రువు త‌గ్గానికి బాగా ప‌ని చేస్తుంది. యోగాస‌నాలు వేయ‌డం ద్వారా పొట్ట‌లోని కొవ్వు త‌గ్గించి బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఉత్కాటాసనం ద్వారా తొడ కండ‌రాల నొప్పి త‌గ్గించుకోవ‌చ్చు. రెగ్యుల‌ర్‌గా ఉత్కాటాస‌నం వేయ‌డం వ‌ల్ల కండ‌రాలు బ‌లంగా త‌యారవుతాయి.
Ganesha idol : మీ ఇంట్లో వినాయడి విగ్రహం ఉందా? ఈ వాస్తు నియమాలు పాటించాలి.. లేదంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!

వీరభద్రాసనం ద్వారా ఊపితిత్తులు, ఛాతీ, మెడ, క‌డుపు సాగ‌దీస్తాయి. భుజాలు, చేతుల వెనుక వైపు కండ‌రాల‌ను బ‌ల‌ప‌రిస్తుంది. నటరాజసనం శ‌రీరాకృతిని పెంచుతుంది. అంత‌ర్గ‌త కండ‌రాల‌తో పాటు కంటి నుంచి కాలి వ‌రకు ఈ ఆస‌నం బాగా ప‌ని చేస్తుంది. నవాసనం ప్యాక్స్ లోప‌లి తొడ‌ల‌కు మంచి ఆకారాన్నిస్తాయి.

ఆస‌నం చేయాలంటే చేతుల‌తో కాలి ప‌ట్టుకుని చేయాల్సి ఉంటుంది. ఆస‌సానం ద్వారా విలైనంత ఎక్క‌వ సేపు చేస్తేనే ప్ర‌యోజ‌నం ఉంటుంది. శాలభాసనం మీరు క‌డుపుపై ప‌డుకుని, చేతుల‌ను తొడ‌ల కింద ఉంచాలి. కాళ్లు వంగ‌కుండా ఎక్క‌వ స‌మ‌యం భంగిమ‌లో ఉండాలి. ఇలా స్తే చేయ‌డం వ‌ల‌న వెనుక పిరుదులు, తుంటిపై ప‌ని చేస్తుంది. పూర్వోత్తరాసనం టోన్ చేయ‌డానికి ఆసనాసం ప‌ని చేస్తుంది. బాహ్య తొడ‌ల‌పై ఆస‌నానం బాగా ప‌ని చేస్తుంది.
Couple Never Say : భార్యభర్తలు నేరుగా ముఖం మీద అస్సలు చెప్పకూడని విషయాలివే!

Leave a Comment