best yoga poses to lose belly fat fast : నేటి ఆధునిక జీవన విధానంలో అనేక మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటుంటారు. వాటిని తగ్గించుకోవడానికి వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఎక్కవ మందిలో వేదిస్తున్న సమస్యల బరువు.
ఇది పెద్ద సమస్యగా మారింది. బరువును తగ్గించుకోవడానికి ఉదయాన్నే వాకింగ్ చేయడం, ఆహారం తక్కవగా తీసుకోవడం చేస్తుంటారు. ఇలా చేసిన ఎలాంటి ఫతం కనిపించకపోడంతో నిరాశ చెందుతారు.
Wife Dispute Husband : భర్తతో గొడవలు రాకుండా ఉండాలంటే భార్య ఏం చేయాలి?
బరువుతో ఇబ్బందులు పడుతున్న వారు రోజు యోగాసనాలు వేయడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. భారత దేశంలో యోగా ఏండ్లుగా ప్రచుర్యం పొందింది. రోజు యోగా చేయడం వలన మాసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏండ్లుగా యోగా భారత దేశంలో అభివృద్ధి చెందుతూ వస్తుంది. యోగాలో చాలా రకాలు ఉన్నాయి. వ్యాయామం, డైట్, మెడిటేషన్ ఇలా చాలా ఉన్నాయి.
యోగా వల్ల ఉపయోగాలివే :
యోగా వలన కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం. ప్రతిరోజు యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యకపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చాలా ముఖ్యమని నొక్కిచెబుతున్నారు.
చాలా మంది యోగా చేయడం వల్ల బరువు తగ్గడం సాధ్యం కాదని అంటారు. తీవ్ర బరువుతో బాధపడుతున్న వారు. రోజు యోగాతో పాటు వారు మంచి ఆహారం తీసుకుంటే త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజు యోగా చేసే వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కవగా ఉంటుంది.
రెగ్యులర్‌గా యోగ చేసే వారికి క్యాన్సర్,ఇతర జబ్జులను నివారింవచ్చు. నిత్యం ప్రతిఒక్కరూ తప్పినిసరిగా వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కవ మంది బరువు పెరగానికి కారణం. బద్దకంతో ఇంట్లోనే కూర్చొంటారు.
Ganesha idol : మీ ఇంట్లో వినాయడి విగ్రహం ఉందా? ఈ వాస్తు నియమాలు పాటించాలి.. లేదంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!
దీంతో శరీరానికి శ్రమ లేకపోతే ఓంట్లో కొవ్వు పెరిగి, బరువు పెరగానికి కారణమవుతుంది. దీంతో ఊహించని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. బరువు పెరగానికి మనం తినే ఆహారంలో కేలరీలు గల చిరుతిళ్లు తినడం వలన ఎక్కవగా బరవు పెరుగుతాం. శరీరానికి శ్రమ లేకపోవడం వలన కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు.
ఇలా యోగా, వ్యాయామం చేయాలి :
ఇలా బరువుతో బాధపడుతున్న వారికి డాక్టర్లు, యోగా గురువులు చెబుతున్నమాటలు. మనం రోజు బిజీగా ఉన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం వారికి రెండు, మూడు స్లారు యోగా, లేదా వ్యాయామం చేయాలి. లేదా వాకింగ్ చేయడం వలన శరీరానికి శ్రమ పెరిగి ఆరోగ్యంగా ఉంటామనేది వాస్తవం కూడా. ఇలా ఎన్నో ఎన్నెన్నో యోగా వల్ల ప్రయోజనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదని గుర్తుంచుకోవాలి.
రోజు యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేని సమస్యలు ఉన్న వారు విధిగా యోగా చేయడం వలన ఉపసమనం కలుగుంది. చాలా మందిలో బరువు పెరగడం వలన మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి వారు యోగా చేయడం వలన బరువు తగ్గడానికి వీలవుతుంది.
మంచి ఆహారం పొందాలన్న, మాసిక ప్రశాంతత ఉండాలంటే రోజు ఉదయం యోగా చేయాలి. యోగా చేసేటప్పుడు ఆసనాలు వేయడం వలన శరీక కండరాళ్లు బిల్డ్ అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఇలా రోజు యోగా చేయడం వలన క్రమం అలవాటుగా మారుతుంది.
Couple Never Say : భార్యభర్తలు నేరుగా ముఖం మీద అస్సలు చెప్పకూడని విషయాలివే!
ఆసనాలతో శారీరక సామర్థ్యం బలపడి అబ్డామినల్ మజిల్స్ మరింత బలంగా తయారవుతాయి. ఫలితంగా ఇంటెన్సిటీ పడుతుంది. యోగా చేసేటప్పుడు ఈ ప్లాంక్ పోసి చేయాల్సి ఉంటుంది.
ప్రతిరోజూ కొన్ని గంటల పాటు యోగాసనం చేస్తుండ ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. త్రికోణాసనం దీని వలన జీర్ణ వ్యవస్థ సరిగా పని చేస్తుంది. నడుము భాగంలో పొట్ట వద్ద ఉన్న కొవ్వును తగ్గించవచ్చు. రక్తం సర్కులేషన్ బాగా పని చేస్తుంది. అదో ముఖ స్వనాశనః ఈ ఆసనం వలన తొడలు, నడుము భాగంలో సామర్థ్యాన్ని పెంచి, బరువు తగ్గానికి పని చేస్తుంది.
సేతుబంధ సర్వాంగాసనతో ప్రయోజనాలెన్నో :
సేతుబంధ సర్వాంగాసన ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ఎంతో ఉపయోపడుతుంది. థైరాయిడ్‌ను తగ్గించడానికి సేతుబంధ సర్వాంగసన బాగా పని చేస్తుంది. మజిల్ పెరుగుతాయి. నడుము నొప్పి ఉన్నా దూరమవుతుంది. ప్రతి రోజు ఉదయం సూర్యనమస్కారాలు వేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మెటబాలింజని బ్యాలెన్డ్స్‌గా ఉంచి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇలా సూర్య సమస్కారాలలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. పవర్ యోగ దీని వలన బరువు తగ్గి, ఎక్స్రా కొవ్వును కరిగించడంలో బాగా పని చేస్తుంది. ఒత్తిడిని దూరం చేయడానికి, ఏకాగ్రతను పెంచుతుంది. స్టామినా పెరుగుతుంది. ఇలా మనలో ఉన్న బరువును తగ్గిచడానికి చాలా రకాల యోగాసనాలు ఉన్నాయి.
త్రికోణాసనంతో కొవ్వును తగ్గించుకోవచ్చు :
పొట్ట వద్ద ఉన్న కొవ్వును కరిగించడానికి పవనముక్తాసనం. అంతేకాకుండా త్రికోణాసనం కూడా కొవ్వును తగ్గించడంలో బాగా ఉపయోపడుతుంది. అంతేకుకుండా ధనురాసనం కూడా కొవ్వును తగ్గిస్తుంది. కాళ్లు, చేతులలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. బరువుతో బాధపడే వారు ప్రతి రోజు ధనురాసం వేయాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. ఇంక ఏకపద అధోముఖ సర్వనాశనం ఇది ఈజీగా బరువు తగ్గిస్తుంది. భుజంగాసనం కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ఈజీగా ఉండే పవర్ యోగ వలన మజిల్స్, ఏకాగ్రత పెరుగుతుంది. చాలా మంది రోగులు యోగాను పట్టించుకోవడం లేదు. ఎక్కవ శాతం కంప్యూటర్, టీవీ ద్వారా వారికి ఒకటి లేదా రెండు స్లారు యోగాసనాలు వేస్తారు. దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండద్దు. మనం రోజు యోగ, లేదా వ్యాయామం చేయడం వలన శరీరంలోని బరువును తగ్గించుకొవచ్చు. రెగ్యులర్ గా యోగ చేయడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
Couple Never Say : భార్యభర్తలు నేరుగా ముఖం మీద అస్సలు చెప్పకూడని విషయాలివే!