Vastu Tips : గృహల్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగింప చేసుకోవటానికి అనుకూల శక్తుల పెంపొందింప చేసుకోటానికి గృహానికి తడి వస్త్రం పెట్టే సమయంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో తడి వస్త్రం పెట్టాలి అంటే సహజంగా ప్రతిరోజు అందరూ ఇంటిని తడిగుడ్డతో శుభ్రం చేస్తూ ఉంటారు ఆ నీళ్లలో కొన్ని వస్తువులు వేసి ఇల్లు తడి గుడ్డతో శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులన్నీ తొలగిపోతాయి ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇంట్లో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాదిస్తారు ఆ వస్తువుల్లో మొట్టమొదటి పసుపు చిటికెడు పసుపు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. పసుపు గురు గ్రహానికి సంబంధించింది గురు బలం పెరగటం ద్వారా ఇంట్లో సుఖశాంతులు వెలివేరుస్తాయి ఆ తర్వాత రెండవది ఉప్పుకి ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తుల్ని పోగొట్టే శక్తి ఉంది అందుకే ఇల్లు తడి గుడ్డ పెట్టుకునేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు కలిపి ఆ నేలతో తడిగుడ్డ పెట్టుకోండి మూడోది పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం అంటే విష్ణువుకి చాలా ప్రియం లక్ష్మీదేవికి ప్రియం పచ్చ కర్పూరం సంపదలను కలిగింపజేస్తుంది శత్రుభాధలు పోగొడుతుంది అందుకే పచ్చ కర్పూరం కూడా కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. నాలుగవది గో పంచకం గో పంచకం ఇంట్లో ఉన్న అన్ని రకాలైనటువంటి వ్యతిరేక శక్తులు పోగొడుతుంది అసలు గడప మీద ఇంట్లో అన్ని గదుల్లో మూలాల్లో గోపంచకం చలితే చాలా మంచిది. లేదా ఇల్లు తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు ఆ నీళ్లల్లో కొద్దిగా ఆవు పంచకం కలిపి ఆ నేలతో తడిగుడ్డ పెట్టుకుంటే

ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసేస్తుంది ఐదవది దర్భ దర్భకు ఎంత గొప్ప శక్తి ఉందంటే విరించినా సహోత్పన్న పరమేశ్టి నిసర్గజ ను ద సర్వాణి పాపాన్ని దర్భ స్వస్తికరోభవంతు శాస్త్రం అంటే బ్రహ్మ దేవుడితో పాటు పుట్టినటువంటి దర్ప నుత సర్వాణి పాపాన్ని అన్ని పాపాలని తొలగింప చేస్తుంది ధర్మ స్వస్తికరోపవ శుభాలను క్షేమాలను కలిగింపజేస్తుంది. అందుకే గర్భం ఒకటి నీళ్లలో వేసి ఆ నీళ్లతో తడిగుడ్డ పెడితే చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు తడి గుడ్డతో ఇల్లు తుడిచేటప్పుడు ఈ ఐదింటిని ఆ నీళ్లల్లో వేసి తడిగుడ్డ పెట్టుకోండి మొదటిది పసుపు. రెండవది ఉప్పు మూడవది పచ్చ కర్పూరం నాలుగవది ఆవు పంచకం ఐదవది దర్భ ఈ ఐదు నెలల వేసి తడిగుడ్డ పెట్టుకుంటే ఆ ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుంది. ఆ ఇంట్లో అష్టలక్ష్మిల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ ఇంటి ఆవరణలో కొన్ని చెట్లు పెంచుకుంటే కూడా చాలా మంచిది. ఏ ఇంటి ఆవరణలో అయినా సరే దానిమ్మ మాకు ఉంటే చాలా మంచిది. అప్పుల బాధలు ఉండవు ఎవరైనా అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటే మీ ఇంటి ఆవరణలో కుండీలో దానిమ్మ మొక్క పెంచండి అలాగే వెదురు చెట్టు మీ ఇంటి లోపల పెంచుకుంటే శాంతి సౌఖ్యము ఏర్పడతాయి అలాగే గుమ్మడి పాదులు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవాలి గుమ్మడి చెట్టు పెంచితే చాలా మంచిది గుమ్మడి చెట్టు విష్ణు స్వరూపము అందుకే గుమ్మడి పాద
ఇంటి ఆవరణలో ఉంటే ఆ ఇంటికి శ్రీమన్నారాయణ మూర్తి అనుగ్రహము లక్ష్మీదేవి కటాక్షము పరిపూర్ణంగా కలుగుతాయి అలాగే నాగవల్లి అంటే తమలపాకుల తీగ మీ ఇంటి ఆవరణలో పెంచుకుంటే చాలా మంచిది ముక్కోటి దేవతలను గ్రహము కలుగుతుంది మారేడు శివ స్వరూపం అది కుండీలో ఇంటి ఆవరణలో పెంచుకుంటే చాలా మంచిది. ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు ఇలా ప్రత్యేకమైన చెట్లు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తుల నుంచి సులభంగా బయటపడవచ్చు అనుకూల శక్తులు పెంపొందింప చేసుకోవచ్చు ఇంటి లోపల పాలు స్థానాన్ని బ్రహ్మస్థానము అంటారు ఆ బ్రహ్మస్థానంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు హాల్లో వస్తువులేవి ఏర్పాటు చేసుకోకుండా ఖాళీగా ఉంచుకోండి దాన్ని బ్రహ్మస్థానం అంటారు బ్రహ్మస్థానం ఖాళీగా ఉంటే అక్కడ నుంచిపాజిటివ్ ఎనర్జీ అన్ని దిక్కుల ప్రసరిస్తూ ఉంటుంది అలాగే ఇంట్లో ఎప్పుడైనా సరే మనం నిద్రించే సమయంలో ఒక చిన్న దీపం వెలిగేలాగా చూసుకోండి నిద్రించే గదిలో చిన్న దీపం వెలుగుతూ ఉంటే కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగింప చేసుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీని పెంపొందింప చేసుకోవచ్చు
అలాగే మీరు పడకగదిలో నిద్రించేటప్పుడు మంచం మీద మీరు పడుకున్నప్పుడు మీ కాళ్లు అద్దంలో కనిపించరాదు అలా కనిపిస్తే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు నీళ్ళలో వేసుకొని ఇల్లు తడిగుడ్డ పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింప చేసుకోవచ్చు అలాగే గృహల్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ పోగొట్టుకోవటానికి ఇంటి యజమాని గాని ఇంటి యజమానురాలు గాని ప్రతి రోజు స్నానం చేశాక ఇంట్లో దీపారాధన చేసుకొని ఓం మనీ పత్మేహం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందింపజేసే శక్తి ఉన్నటువంటి మంత్రం అలాగే మానసిక అశాంతిని దూరం చేసే మంత్రం వ్యతిరేక శక్తుల్ని పోగొట్టే మంత్రం కాబట్టి మంత్ర శాస్త్ర పరంగా ఓ మణి పదమేహం ఈ మంత్రం చదువుకోవడం ద్వారా ఇల్లు సుఖశాంతులతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఇలా ప్రత్యేకమైన చెట్లు ఇంటి ఆవరణలో పెంచుకోండి ప్రత్యేకంగా ఇల్లంతా తడిగుడ్డతో శుభ్రం చేసుకోండి సకల శుభాలను సిద్ధింప చేసుకోండి




