Soaked Fenugreek Seeds : రాత్రి నానబెట్టిన మెంతులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. షుగర్ కంట్రోల్ చేయడమే కాదు.. తెల్లజుట్టుకు చెక్ పెట్టేయొచ్చు!

Soaked Fenugreek Seeds : నానబెట్టిన మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతుల వాసన బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ నానబెట్టిన మెంతులను తినాలి.  మెంతులను శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఇలా మెంతులను నానబెట్టుకోవాలి. ఉదయం లేవగానే చాలామంది చేయకూడని పనేంటో తెలుసా? ఏదో మెంతుల గింజలను వేశాములే అన్నట్టుగా ఒక నాలుగు గింజలు వేసుకుంటారు. అలా కాదు.. అర టీ స్పూన్ మెంతులు చాలు.. రాత్రంత నానబెట్టిన నీళ్లతో పాటు ఆ మెంతులను కలుపుకొని తాగాలి. అందుకే, రాత్రిపూట కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. చాలామందికి బౌల్ సిస్టం కరెక్ట్‌గా లేక మలబద్ధక సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడే వాళ్ళకి ఈ నానబెట్టిన మెంతులతో నీళ్లను తాగినట్టయితే.. వాళ్లకి ఉదయాన్నే ఇబ్బంది లేకుండా బౌల్ క్లీన్ అవుతుంది. మెంతుల వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది.. అంతేకాదు.. గొంతుకు మంచిది. తద్వారా అనేక రోగాలను నివారించగలదు.

soaked fenugreek seeds health benefits in telugu
soaked fenugreek seeds health benefits in telugu

మొట్టమొదటి థైరాయిడ్ ఉంటుంది. చాలామందికి డయాబెటిక్‌తో పాటు థైరాయిడ్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వీరిలో బీపీ కూడా ఉంటుంది. వాళ్ళకి చాలా క్లియర్ చేస్తుంది. ఎప్పుడు తినాలి. పరగడుపు కదా అంటే.. ఏమి తినకూడదని అర్థం. ఉదయం లేవగానే బ్రష్ చేసి తాగేస్తే ఆ తర్వాత మీరు థైరాయిడ్ మందులను వేసుకోవాలి. ఆ తర్వాత పరగడుపున మందులు వేసుకోవచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Soaked Fenugreek Seeds : మెంతులను ఇలా వాడితే అద్భుతమైన ఫలితాలు.. 

వైద్యున్ని సంప్రదించి మందులు వేసుకుంటూ కూడా వీటిని వేసుకోవచ్చు. ఆయుర్వేదం లేదా హోమియోపతి మందులను కూడా వేసుకోవచ్చు. మీరు ఏ మందు అయినా వేసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్టర్లు ఔషధాలు ఏమిచ్చినా అవే వేసుకోండి. అయితే, వాటితో పాటు ఈ మెంతి పొడి కూడా వేసుకోండి. మెంతులని పొడి చేసుకొని డయాబెటిక్ వాళ్ళు మజ్జిగలో వేసుకొని తాగేవాళ్లు. అంత అవసరం ఇప్పుడు లేదు. పచ్చి మెంతులను పొడి చేసి పెట్టేసుకుని మజ్జిగలో వేసుకొని తాగేయాలి. మెంతులతో మజ్జిగ  తాగడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందంగా కనబడతారు.

జుట్టు రాలదు. జుట్టు అమితంగా రాలిపోతుంది అనుకున్న వాళ్లు మెంతులు తాగండి. జుట్టు అసలే రాలదు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఆసనాలకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట తాగొచ్చా అంటే.. ఉదయాన్నే లేవగానే తాగితే చాలా మంచిది. ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఆరోగ్యపరంగా ఒక ఔషధంగా కూడా తీసుకోవచ్చు. మెంతులకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే.. జుట్టుకి బాగా వాడొచ్చు. ఎలాగా ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయ తీసుకొని పై నుంచి పీచు తీయండి. దేవుడికి పెట్టడానికి కొబ్బరికాయ కొట్టకండి. దానికి 3 కళ్ళు ఉంటాయి అనుకోండి. ఒక స్పూన్ వేయండి. ఇంకొక స్పూన్ ఒకటిన్నర స్పూన్ వేసేసి దానిపైన ఏదో ఒక మూత పెట్టి మిక్సీలో వేయండి.

Read Also : Dondakaya Karam Kura : నోరూరించే దొండకాయ ఫ్రై.. స్పైసీగా ఎంతో క్రిస్పీగా టేస్టీ టేస్టీగా.. ఇలా చేశారంటే మెతుకు వదిలిపెట్టకుండా తినేస్తారు..!

Leave a Comment