MeArogyam Health News Telugu - MeArogyam.com
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు
MeArogyam Health News Telugu - MeArogyam.com
Home Health Tips

Health Benefits of Lemons : అమ్మలా కాపాడే నిమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఎలాంటి రోగమైన దరిచేరదు..!

mearogyam by mearogyam
May 1, 2023

Health Benefits of Lemons :  నిమ్మకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. నిమ్మలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిమ్మ సిట్ర ఆమ్లం ఫ్రూట్.. గజ నిమ్మ పండు పండు దళసరిగా ఉంటుంది. పండినప్పుడు పసుపు లోపటి గుజ్జు రంగులో ఉంటుంది. చిన్న నిమ్మ పండు తోలు పల్చగా ఉంటుంది. ఆయుర్వేదంలో నిమ్మను (జంభీరం) అని పిలుస్తారు.. నిమ్మలో అద్భుతమైన ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు… నిమ్మరసంలో68% సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. (రక్తస్రావాన్ని) ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎక్కిళ్లను, చెమట పుట్టించడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, చర్మంపై దురదలు ఉన్నప్పుడు నిమ్మరసం పనిచేస్తుంది.

Health Benefits of Lemons in telugu
Health Benefits of Lemons in telugu

నిమ్మకాయను ఏ విధంగా వాడుకోవాలంటే? :
నిమ్మకాయ తోలు సాఫ్ట్ గా ఉన్నది రసం ఎక్కువగా ఉంటుంది.నిమ్మరసం కొన్ని చుక్కలు అవసరమైనప్పుడు చిన్న రంద్రం చేసి కావలసినంత నిమ్మరసం తీసి నిమ్మకాయకు ప్లాస్టర్ అంటించి ఫ్రిజ్లో పెట్టుకుంటే తాజాగా ఉంటుంది. మళ్లీ కావలసినప్పుడు వాడుకోవచ్చు.. లెమన్ టీ లో పంచదార స్పటికాలు నిమ్మరసం ముంచి వేడి వేడి డికాషన్ లో కలిపితే టీ చక్కటి సువాసన పెద చల్లుతుంది. నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్ పోసి రూమ్ అంతా స్ప్రే చేస్తే పరిమళంగా, తాజాగా ఫ్రెష్ గా ఉంటుంది.

నిమ్మను పాత్రలను శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. రాగి పాత్రలను ఉప్పు వేసి (తల తల) మెరిసిపోతాయి. కూరగాయలు కోసే బోర్డును, షాకు, కత్తులు గ్యాస్ స్టవ్ పై ఉన్న జిడ్డు పోయి శుభ్రమైతాయి. బట్టల పై కాపీ మరకలు పడ్డ నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. బాత్రూం క్లీన్ చేయొచ్చు. ప్లాస్టిక్ డబ్బాలపై జిడ్డు పేర్కొన్నప్పుడు నిమ్మరసం వేసి ఆఫెన్ అవర్ తర్వాత కడిగితే శుభ్రం అవుతుంది.

ఆపిల్, జామ, అరటిపండు కట్ చేసి పక్కన పెట్టినప్పుడు కలర్ చేంజ్ అవుతా చాలా అవకుండా నిమ్మరసం చల్లితే తాజాగా ఉంటాయి. చేతి వేళ్ళ గోర్లు మృదువుగా ఉండాలంటే నిమ్మ చెక్కను రుద్దితే గోర్లు మెరుస్తాయి. బట్టలు ఉతికినప్పుడు నిమ్మరసం వేసి బట్టలు జాడిస్తే మంచి సువాసన ఉంటాయి.!!

నిమ్మ ఔషధ విలువలు :

నిమ్మకాయలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసిందే. నిమ్మతో దంతపరమైన సమస్యలను నివారించుకోవచ్చు. ఎసిడిటీ, గౌట్, మలబద్ధకం, ఎలర్జీలకు అద్భుతంగా పనిచేస్తుంది. జలుబుతో బాధపడేవారికి కూడా నిమ్మ దివ్యౌషధంగా పనిచేస్తుంది. చికెన్ పాక్స్? (ట్రాన్స్ లైటీస్), చెవి నొప్పి? కంటి సమస్యలు, అల్సర్స్? ఫైల్స్, యూరిన్ ఇన్ఫెక్షన్? అధిక బరువు, చాతిలో మంట వంటి అనేక అనారోగ్య సమస్యలకు కూడా నిమ్మ ఔషధ గుణాలు అద్భుతంగా పనిచేస్తాయి.

Read Also : Pulao Style Vegetable Biryani : నోరూరించే వెజ్ బిర్యానీ ఇన్‌స్టంట్‌గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. ఒకసారి తిన్నారంటే మళ్లీ కావాలంటారు..!

Tags: Health Benefits of Lemonsనిమ్మకాయ
Previous Post

Kobbari Mamidikaya Pachadi : కోనసీమ పచ్చి మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడి.. అన్నంలో కలిపి తింటే ఆ రుచే వేరబ్బా..!

Next Post

Dhee Chaitanya Video : ఢీ డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. సెల్ఫీ వీడియోతో బయటపడ్డ షాకింగ్ నిజాలు…!

Related Posts

Anjeer Health Benefits in telugu
Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu
Health Tips

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Atibala-plant-Atibala-plant-benefits in telugu
Ayurvedam

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

aloo garlic curry in telugu
Food Recipes

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Sky Fruit health Benefits in Telugu
Health Tips

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Graha Dosha Nivarana Remedies in telugu
Latest

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Leave Comment

TODAY TOP NEWS

  • Latest
Anjeer Health Benefits in telugu

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

by mearogyam

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

by mearogyam

Atibala-plant-Atibala-plant-benefits in telugu

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

by mearogyam

aloo garlic curry in telugu

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

by mearogyam

Sky Fruit health Benefits in Telugu

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

by mearogyam

Graha Dosha Nivarana Remedies in telugu

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

by mearogyam

Sunday Surya Mantras Remedies in Telugu

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

by mearogyam

.Mithuna Rasi Phalalu November Month Horoscope 2024 in telugu

Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

by mearogyam

Guru Dattatreya

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

by mearogyam

  • Home
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News

No Result
View All Result
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News