Sleep Tips : ఎక్కవ నిద్రపోయినా, తక్కువ నిద్రపోయిన రెండు ఆరోగ్యానికి మంచి కాదు. ఇలా చేసేవారిలో ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే శక్తి తగ్గుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అసంపూర్ణమైన నిద్ర లేదా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మొదడుపై ప్రభావం ఉంటుందని పరిశోధకుడు న్యూరాలజిస్ట్ డాక్టర్ బ్రెండర్ లూసీ వెల్లడించారు. ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు నిద్రపోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో పేర్కొన్నాడు.
మనవుడికి రోజుకు 7.30 గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిందని, 8 గంటల నిద్రపోయి, 30 నిమిషాల మందు అలారం సెల్ చేస్తే మెదడుపై ప్రభావం చూపుతుందని చెప్పారు. 75 ఏండ్ల ఉన్న 100 మంది వృద్దులపై పరిశోధన జరిపారు. నిద్రలో మొదడులోని కార్యాచరణ రకాన్ని తనిఖీ చేస్తుంది. నాలుగున్నరేండ్ల పాటు మొదడు కార్యకలాపాలపై పరిశోధన సాగించారు. రోగులలో అల్జీమర్స్ వ్యాధికి ప్రోటిన్ బాధ్యత వహిస్తుందని, నిమగ్నమైన వృద్దుల మొదడులోని సెరెబ్రోస్పానియల్ ప్లూయిడ్లో ఏస్థాయిలో ఉంటుందో పరిశోధించారు.
నిద్రపోవడానికి ముందు గోరువెచ్చని పాలు తాగితే మంచిగా నిద్రపడుతుందని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పాలు పెప్టైడ్ కేసైడ్ హైడ్రోలైజట్ కూడా ఉంటుంది. మనిషి ఒత్తిడిని తగ్గించి నిద్రను మొరుగు పర్చేందుకు పని చేస్తుంది. ప్రతి రోజు మనిషి ఎక్కవగా నిద్రపోతే మంచిదని చాలా మంది చెబుతుంటారు కానీ అందులో నిజం లేదు. మనంకు అవసరమైనంత మేరకు నిద్రపోతే ఆరోగ్యానికి మంచింది.
Read Also : Warm Milk Benefits : నిద్రలేమి సమస్యకు గోరువెచ్చని పాలతో చెక్.. పడుకునే ముందు తాగితే హాయిగా నిద్రపోతారట..!