Relationship problems : ప్రతి మనిషికీ సీక్రెట్ అనేటివి కామన్.. కొందరు తమ దగ్గరి వారితో సీక్రెట్స్‌ను షేర్ చేసుకుంటారు. మరి కొందరు ఎవ్వరితోనూ సీక్రెట్స్‌ను షేర్ చేసుకోరు. చాలా మంది తమ లైఫ్ పార్ట్‌నర్స్‌తో సీక్రెట్స్ ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని సీక్రెట్స్ ను ఎదుటి వారితో షేర్ చేసుకుంటే హ్యపీగా ఉండటంతో పాటు మనలో దాచుకున్న భారం చాలా రిలీఫ్ గా ఫీలవుతాం. రొమాన్స్‌లో సైతం సీక్రెట్స్ ఉంటాయి. వీటి గురించి ఎక్కువ మందికి తెలియదు.

ఇవి పార్ట్నర్స్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు, రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేందుకు హెల్ప్ అవుతాయి. మగాళ్లు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారని మహిళలు అనుకుంటారు. కానీ సెక్స్ విషయంలో మగవారు ఊహల్లో విహరిస్తూ ఉంటారు. ఫోర్న్ వీడియోస్‌లో చూసినట్టుగా రకరకాల యాంగిల్స్‌లోనూ ఎంజాయ్ చేస్తున్నట్టు డ్రీమ్స్‌లో విహరిస్తారు. కొన్ని సీక్రెట్స్‌ను లైఫ్ పార్ట్నర్ తో షేర్ చేసుకుంటారు. యంగ్ ఏజ్ లో ప్రతి మగవాడికి శృంగారం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్.
అందులో ఎప్పుడు పాల్గొందామా అంటూ వెయిట్ చేస్తుంటాడు. వారు మిమ్మల్ని సాటిస్ఫై చేసినప్పుడే సూపర్ హీరోగా ఫీల్ అవుతారు. మీరు ఇలాగే ఫీల్ అయితే దానిని మీ పార్ట్నర్తో షేర్ చేసుకోవాలని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. దీని వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తారట. మగవారిలో ఎక్కువ మంది సెక్స్ మ్యాటర్లో ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలనుకుంటారు.
కానీ వీటిని చాలా మంది వారి పార్ట్నర్తో పంచుకోరు. ఒకవేళ మీక్కూడా ఆ విధమైన ఫీలింగ్స్ ఉంటే.. మీ పార్ట్నర్కు చెప్పొచ్చు. దీంతో మీరు ఇద్దరూ ఓ న్యూ వరల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. కొందరు సెక్స్‌లో పాల్గొనే టైంలో కాస్త సెన్సిటివ్‌గా ఉంటే.. మరి కొందరు హార్ట్‌గా ట్రై చేస్తుంటారు. ఇందుకు కారణం వారిలో పేరుకుపోయన కోరికలే. ఇలాంటి సమయంలో తమ అభిప్రాయాలను పార్ట్నర్తో షేర్ చేసుకోవడం వల్ల సెక్స్ లైఫ్‌ను ఈజీగా, హ్యాపీగా లీడ్ చేయొచ్చు.