Marriage Life : చాలా మంది తమ జీవితంలో పెళ్ళి ఎప్పుడు అవుతుందా..? తన భాగస్వామితో అలా కలిసి ఉండే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. తీరా ఆ టైం వచ్చాక తొలిరాత్రి తన భాగస్వామిని నాలుగు గోడల మధ్య బట్టలు లేకుండా చూసినప్పుడు మగవారు ఎలాంటి ఫీలింగ్ పొందుతారు. ముందుగా ఏం చేయాలనుకుంటారని చాలా మందికి అనేక సందేహాలు కలుగవచ్చును. అయితే, శృంగారం అనేది దంపతుల మధ్య ఉన్నప్పుడే ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఇద్దరి మధ్య ఓ బాండింగ్ ఏర్పడుతుంది. ప్రేమ లేని వారికి కొత్తగా చిగురించే ఆస్కారం ఉంటుంది. అందుకే పెళ్లి అయిన తర్వాత ఈ కార్యాన్ని పెద్దలు తప్పనిసరి చేశారట..
కొందరు మగాళ్లైతే తమ భాగస్వామిని ఎప్పుడెప్పుడు బట్టలు లేకుండా చూస్తామా? అని ఎదరు చూస్తుంటారట.. అయితే, తన భాగస్వామిని మొదటి సారి అలా న్యూడ్‌గా చూసినప్పుడు మగవారు ఎలాంటి ఫీలింగ్స్ పొందుతారు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కార్యం టైంలో అలా తమ భాగస్వామిని బట్టలు లేకుండా చూసినప్పుడు తమను తాము కంట్రోల్ చేసుకోలేరట.. తొందరగా ఆమెను గట్టిగా హగ్ చేసుకుని ముద్దుల వర్షం కురిపించాలని అనుకుంటారట.. ఆమె బాడీ మీద పంటిగాట్లు పెట్టాలని కూడా ఆలోచిస్తారట.. ఇంకా పెదాలు తడమాలని, బుగ్గలు గిల్లాలని, మెడ భాగంలో నిమరాలని, వీపు భాగంలో కిస్ చేయాలని ఇలా ఎన్నో రకాల కోరికలు కలుగుతాయట..
అంతేకాకుండా ఆమెను తన కాళ్లపై కూర్చోబెట్టుకుని తన కురుల సువాసనను ఏంజాయ్ చేస్తూ తన చెస్ట్ భాగంలో ముద్దుల వర్షం కురిపిస్తారట.. బాడీ మొత్తం తమ పెదాలతో టచ్ చేయడమే కాకుండా రొమాన్స్‌లో కొత్త కొత్త పద్ధతులను తెలుసుకుని మరీ తమ భాగస్వామితో అప్లయ్ చేయాలనుకుంటారని తెలిసింది. ఆ టైంలో ఇద్దరి బాడీలు హీటెక్కడం, టెన్షన్, జ్వరం రావడం, చెమటలు పట్టడం జరుగుతుందట.. కార్యంలో పాల్గొన్నాక వ్యాయామం చేశాక బాడీ ఎలా రిలాక్స్ అవుతుందో అలాగ ఒక్కసారే గట్టిగట్టిగా ఊపిరి తీసుకున్నాక శరీర చల్లబడుతుందట.. ఇలాంటి హాయి భావప్రాప్తి కోసం చాలా మంది మగవారు ఎంతో కాలంగా ఎదరుచూస్తుంటారని తెలుస్తోంది. అందుకే మగవాళ్లు బెడ్రూంలో ఒక్కసారి కార్యం ప్రారంభిస్తే అయిపోయే వరకు అస్సలు ఆగలేరని కొందరు చెబుతున్నారు.
Read Also : Diabetes Risk : స్మార్ట్ ఫోన్ వాడితే ‘షుగర్’ వ్యాధి వస్తుందట.. నమ్మలేకపోతున్నారా..?