Life Partner : కొందరు కొన్ని విషయాలను అందరితో షేర్ చేసుకుంటారు.. మరి కొందరు మాత్రం వారికి నమ్మకం ఉన్న వారితో మాత్రమే పలు విషయాలను, సీక్రేట్స్‌ను షేర్ చేసుకుంటారు. ఇలాగే మీ మ్యారేజ్ లైఫ్ కు సంబంధించిన కొన్ని మ్యాటర్స్ ను మీ ఫ్రెండ్స్‌తో లేదా రిలేటివ్స్‌తో లేక ఫ్యామిటీ మెంబర్స్‌తో షేర్ చేసుకుంటున్నారా? అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. లైఫ్ పార్టనర్స్ మధ్య జరిగే కొన్ని విషయాలను ఫ్రెండ్స్ తో, రిలేటివ్స్ తో అస్సలు షేర్ చేసుకోవద్దు.

మీ లైఫ్ పార్ట్నర్‌లో ఏమైనా లోపాలుంటే.. ఆ విషయాలను ఎవరితో చెప్పొద్దు. ఇలాంటివి షేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని చీప్ గా చూసే చాన్స్ ఉంది. మీ పార్ట్నర్‌తో ఏమైనా ఇబ్బంది ఉంటే మీరిద్దరు కలిసి మాత్రమే వాటి గురించి మాట్లాడుకోవాలి. మీ పార్ట్నర్ తన లైఫ్ లో జరిగిన కొన్ని సీక్రేట్ ను మీతో షేర్ చేసుకుంటారు. వాటిని మీరు వేరొకరితో చెప్పాల్సిన అవసరం లేదు. లైంగిక విషయాలు సైతం మీ పర్సనల్. బెడ్ రూం విషయాలు కేవలం లైఫ్ పార్ట్నర్స్ మధ్యే ఉండాలి. ఇప్పుడు డిస్కషన్ చేసిన విషయాల గురించి సీక్రెట్ మేయిన్‌టెన్ చేయాల్సిందే.
Read Also : Life Partner : పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? ఇలాంటి అమ్మాయిలతో మీరు చాలా హ్యాపీగా ఉంటారట..