Life Partner : చాలా మంది అబ్బాయిలు పెళ్లి తర్వాత తమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, అందులోనూ అమ్మాయిల్లో కొన్ని క్వాలిటీస్ కోరుకుంటారు అబ్బాయిలు. కొందరు హైట్, లావుగా, సన్నగా, అందం, మంచి హెయిర్ స్టైల్, మంచి స్మైల్, గుణగణాలు ఇలా అన్నింటిని కాలిక్యులేట్ చేస్తుంటారు. వీటన్నింటిలో కొందరు అబ్బాయిలు మాత్రం లావుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు. సన్నగా, స్లిమ్‌గా లేదా మిడియమ్ రేంజ్ అమ్మాయిలే కావాలని పట్టుబడుతారు.

అయితే, సన్నగా ఉన్న అమ్మాయిలతో పోలిస్తే లావుగా అమ్మాయిలతోనే అబ్బాయిలు చాలా హ్యాపీగా ఉంటారటని తెలుస్తోంది. బక్కపలుచని అమ్మాయిలతో పోలిస్తే లావుగా, గుండ్రంగా ఉన్న అమ్మాయిలను కౌలిగించుకున్నప్పుడు అబ్బాయిలు హ్యాపీగా ఫీలవతారట.. బొద్దుగా ఉన్న అమ్మాయిలతో సంసారం జీవితం కూడా హ్యపీగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైందని తెలిసింది.
నేషనల్ అటానమస్ యూనివర్శటీ ఆఫ్ మెక్సికో పరిశోధకులు వందలాంది మంది అబ్బాయిలను ఇంటర్య్యూ చేసి ఈ విషయాన్ని నిర్దారించారు. సన్నగా ఉన్న అమ్మాయిని చేరుకున్న మగవారి కంటే బొద్దుగా ఉన్న వారిని చేరుకున్న వారే 10 రేట్లు సంతోషంగా ఉన్నారని కనుగొన్నారట..
బొద్దుగా ఉండే అమ్మాయిలు కుటుంబాన్ని ధైర్యంగా కాపాడుకోగలుగుతారని, ఏదైనా సూటిగా మాట్లాడుతారని, భర్తకు అన్ని సందర్భాల్లో సపోర్టుగా ఉంటారని తేల్చారు. సన్నగా ఉన్న అమ్మాయిలు మాత్రం సొంతంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటారట, భర్తతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరని తెలిసింది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుందట..
ఇకపోతే శృంగార జీవితంలోనూ సన్నగా ఉన్న వారి కంటే బొద్దుగా ఉన్న భార్యలు కలిగిన వారు చాలా సంతోషంగా తమ పర్సనల్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారని తెలిసింది. బొద్దుగా ఉన్న వారిలో క్రూయెల్ థాట్స్ తక్కువగా ఉంటాయని, కొంచెం అందంగా, సన్నగా ఉన్న ఎవరు పొడిగినా వారికి అట్రాక్ట్ అవుతారని తెలుస్తోంది. అదికాస్త భవిష్యత్‌లో కొత్త బంధాలకు కూడా దారి తీయొచ్చని భావించవచ్చట..
Read Also : Life Partner : మీ క్లోజ్ ఫ్రెండ్.. మీ భాగస్వామి కావాలనుకుంటున్నారా..? అయితే ఈ రూల్స్ ఫాలో అవ్వండి..