Palmistry Marriage Lines : మీ చేతిలో గీతలు ఇలా ఉన్నాయా? అయితే మీ వివాహం విచ్ఛిన్నమవుతుంది జాగ్రత్త..!

Palmistry Marriage Lines :  చేతిలో హస్త రేఖల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఏదో కొద్ది మందికి తెలిసినా కానీ చేతి రేఖల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ చేతి రేఖలు బిగ్ ఇంపాక్ట్ చూపుతాయని హస్తరేఖా శాస్త్రం చెబుతోంది. మరి ఈ శాస్త్రంలో ఏమని చెప్పారో ఒక సారి తెలుసుకుంటే…. చేతి రేఖలను చూసి వారు ఎలాంటి వారు అనే విషయంతో పాటు వారు జీవితంలో విజయం సాధిస్తారా? లేదా? అనే విషయాలను కూడా చెబుతారు.

palmistry marriage lines : three marriage lines on your palm telugu
palmistry marriage lines : three marriage lines on your palm telugu

జీవితంలో విజయం సాధించే వాళ్ల కంటే ప్రేమలో విజయం సాధించే వాళ్ల సంఖ్య చాలా తక్కువ మందే ఉంటారు. హస్తరేఖా శాస్త్రం ప్రకారంగా ఉంగరపు వేలు కింద ఉన్న ఓ హస్త రేఖ మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చాలా మంది చెబుతారు. మీకూ ఆ రేఖ ఉందో వెంటనే చూసుకోండి. ఆ రేఖ ఉంటే మీరు ప్రేమలో తప్పకుండా విజయం సాధిస్తారని పలువురు చెబుతున్నారు.

వివాహరేఖ దేనిని సూచిస్తుందంటే…
హస్తరేఖా శాస్త్రం ప్రకారం వివాహ రేఖ అనేది చిన్న వేలు కింద ఉంటుంది. ఈ వేలు కిందే మనకు బుధ పర్వతం ఉంటుంది. అంతే కాకుండా ఈ రేఖ కూడా ఉంటుంది. ఆ రేఖను బట్టే మీ వివాహ జీవితం ఎలా ఉంటుందనేది సూచిస్తుంది. బుధ పర్వతం పెరుగుదల ప్రేమలో విజయాన్ని సూచిస్తుంది.

మీ ఉంగరపు వేలు ఇలా ఉందా?
హస్తరేఖాశాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఎవరిదైనా వ్యక్తిది ఉంగరపు వేలు కింది రేఖ వరకూ వెళ్లినట్లయితే వారు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటారని చెబుతారు. అంతే కాకుండా వారు ప్రేమలో కూడా విజయాన్ని వశం చేసుకుంటారు. వారి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.

Read Also : Shani Dev Puja : శనివారం ఈ పనులు చేస్తే.. ఈ దోషాలు పోయి బోలెడు లాభాలు..

Leave a Comment