Cardamom Pepper Powder : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. లంగ్స్ సమస్యలు ఉండకూడదు. లంగ్స్ పాడైతే బతకడం చాలా కష్టం.. అందుకే లంగ్స్ ఎప్పుడూ ఆరోగ్యంగా క్లీన్ గా ఉంచుకోవాలి. ప్రస్తుత రోజుల్లో అనేక మంది లంగ్స్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంగ్స్ సమస్యలో ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్య న్యూమోనియా.. ఈ సమస్యతో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ న్యూమోనియా వ్యాధి సోకుతుంది. అప్పుడు తీవ్రమైన కఫంతో పాటు ఆయాసం, శ్వాస తీసుకోలేకపోవడం, నిద్రలేమి సమస్యలు, కఫం వంటివి ఛాతిలో చేరుతాయి. తద్వారా శ్వాసనాళాలు మూసుకుపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
ఫంగస్, వైరస్, బ్యాక్టీరియాల కారణంగా లంగ్స్ తిత్తుల్లలో కఫం, శ్లేష్మం వచ్చి చేరుతుంది. కొంతమందిలో ఆస్థమా సమస్య ఉన్నవారిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కూడా ఊపిరితిత్తులు అధికంగా ఉంటాయి. స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. అలాగే, COPD ఉన్న వ్యక్తుల్లోనూ న్యుమోనియా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదకరమైన న్యూమోనియా సమస్యను ఎలాంటి ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా ప్రకృతి సిద్ధంగా సులభంగా తగ్గించుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోండి. అందులో నాలుగు టీ స్పూన్ల తేనెతో పాటు నిమ్మకాయ రసం, యాలకుల పొడి, మిరియాల పొడిని బాగా కలిపి సేవించాలి.
Cardamom Pepper Powder : ఈ ఒక్క పొడితో న్యూమోనియో సమస్యకు చెక్..
రెండు నుంచి మూడు గంటలకు తేనె నీళ్లు తాగుతుండాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగుతుండాలి. ఈ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అప్పుడు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, ఇతర వ్యర్థాలన్ని కరిగిపోతాయి. బ్యాక్టీరియా, వైరస్ కూడా నశిస్తాయి. తద్వారా యాంటీ బాడీస్ తయారవుతాయి. మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఇలానే ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ మధ్యలో వేడి నీటితో ఆవిరి పట్టుకోవడం చేయాలి. వేడి నీళ్లలో యూకలిప్టస్ ఆయిల్, పసుపు, తులసి ఆకులతో 10 నిమిషాలు ఆవిరి పడుతుండాలి.

కొద్ది రోజులు ఇలా చేస్తే.. మూసుకపోయిన శ్వాస నాళాలు తెరుచుకుంటాయి. తద్వారా శ్వాస బాగా ఆడుతుంది. ఇవన్నీ చేస్తూనే వేడి నీళ్లతో కూడా స్నానం చేస్తుండాలి. లంగ్స్‌లో పేరుకుపోయిన శ్లేష్మం, కఫం త్వరగా బయటకు వెళ్లిపోయేందుకు సాయపడతాయి. వారంలోపే మీలో న్యూమోనియా వంటి ఊపిరితిత్తుల సమస్యలు తగ్గిపోతాయి. రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. ఉప్పు లేకుండా తీసుకోవాలి. ఈ సమస్య పూర్తిగా తగ్గేంతవరకు ఇలానే చేస్తుండాలి. కొద్దిరోజులకు పూర్తిగా న్యూమోనియా సమస్య నుంచి బయటపడొచ్చు.