Kidney Stones : అవయవాల్లో అతి ప్రధానమైన అవయవాలుగా ఉండే మెదడు లివర్ కిడ్నీ చెప్పుకోవచ్చు నిజానికి ఇవి తొందరగా కూడా పాడవని అవయవాలు. ఈ అవయవాలే మొత్తం మన బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అలాంటిది ఈరోజుల్లో తరచుగా జబ్బు పడే అవయవాలుగా కూడా వీటినే చెప్పుకుంటున్నాం. ఈ మధ్య తరచుగా గుండెపోటులని కిడ్నీలో స్టోన్స్ అని ఇలా రకరకాలుగా ఈ అవయవాలు జబ్బునకు గురవడం మనం చూస్తూనే ఉన్నాం. గుండెపోటు అనే సమస్య గురించి మనం ఏమి చేయలేకపోవచ్చు. కానీ కిడ్నీలో రాళ్ల సమస్య అయితే పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం నీరు ఈ నీరు సమృద్ధిగా తీసుకోకపోవడం వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అవి తీవ్ర రూపం దాలిస్తే ఆపరేషన్ లంటూ పరుగులు పెట్టడం చేస్తున్నాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కిడ్నీలో రాళ్లు ఇప్పటికే ఉంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే వాటిని కరిగించుకోవచ్చు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడం అనే సమస్య ఇప్పుడు ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య విపరీతమైన నొప్పితో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు.
వీరికి ఏం తింటే ఏమవుతుందో అన్న భయం వేటాడుతుంది చాలామంది సలహాలు కూడా ఇస్తూ ఉంటారు అవి తినొద్దు ఏమి తినొద్దు అని. ఎవరు ఎన్ని చెప్పినా వైద్యులు చెప్పినదే ఫైనల్ అని గుర్తుపెట్టుకోవాలి. కిడ్నీలో రాళ్లతో బాధపడే వారికి వైద్యులు కొన్ని రకాల ఆహారాలు తినకూడదని చెబుతూ ఉంటారు అలాగే తినాల్సినవి కూడా చెబుతారు మూత్రంలో ఉండే క్యాల్షియం ఆక్సిలేట్ లేదా భాస్వరం బట్టి రసాయనాలతో కలిస్తే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి అలాగే మూత్రపిండాల్లో యూరిక్ యాసిడ్ ఏర్పడడం తరచుగా మూత్రపిండాల్లో స్టోన్స్ కు కారణం ఇలా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి లేదా ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి సమృద్ధిగా నీరు తాగడం ఒక్కటే మార్గం. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు పరగడుపున అంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కిడ్నీ స్టోన్స్ లో ఉన్న రాళ్లు కరిగి బయటకొచ్చేస్తాయి.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు రోజుకి నాలుగున్నర లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మానేస్తే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. వాటిలో బచ్చలి కూర ఇందులో ఐరన్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకని కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బచ్చలకూర తినడం మానేయాలని సూచిస్తున్నారు ఎందుకంటే బచ్చలి కూరలో ఉండే ఆక్సిలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోతుంది అందుకని మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయలేవు ఇది శరీరం నుండి మూత్రం ద్వారా బయటికి వెళ్ళదు దీనివల్ల మూత్రపిండాల్లో నిల్వ ఉండి రాళ్ళు ఏర్పడతాయి అలాగే ఆక్సిడెంట్ ఫుడ్. బచ్చలకూరతో పాటు బీట్రూట్ పోగ్రా, బెర్రీస్ కంద దుంప టి చాక్లెట్ వంటి వాటిల్లో అధిక ఆక్సిలేట్ కంటెంట్ ఉంటుంది రోగికి కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే ఈ ఫుడ్ల జోలికి వెళ్ళకండి ఒప్పులు సోడియం ఉంటుంది సోడియం అధికంగా తీసుకోవడం వల్ల మూత్రంలో క్యాల్షియం ఏర్పడుతుంది కాబట్టి ఆహారంలో ఎక్కువ ఉప్పు కలపడం మానేయండి ముఖ్యంగా నిల్వ ఉండే ఆహారం ఉప్పు ఉన్న చిప్స్ ను తినడం మానేయండి రెడ్మీ పాలు పాల ఉత్పత్తులు చేపలు, గుడ్లు వంటి జంతు సంబంధిత ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది అందుకని వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది.
కనుక కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు ఈ ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. నిల్వ చేసిన ఆహారాలు మరియు పానీయాలను అధికంగా తాగకండి ఉప్పు మాత్రమే కాకుండా అధిక చెక్కర సుక్రోస్ మరియు ప్రకృతి కూడా మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడడానికి కారకాలుగా మారే ప్రమాదం ఉంది కిడ్నీలో రాళ్లు అనేది సర్వసాధారణ సమస్య అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తినాలో ఏది తినకూడదు ఓసారి చూద్దాం. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే తరచూ నీళ్లు తాగాలి రోజుల్లో కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి కిడ్నీలో రాళ్లు ఉంటే అది పెరగకుండా ఉండడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. సిట్రిక్ ఆసిడ్ ఉన్న నారింజ నిమ్మ మోసంబి లాంటి పళ్ళను తినాలి కొబ్బరి నీళ్లలో పీచు పదార్థం అధిక స్థాయిలో ఉంటుంది ఇది రాళ్లను నివారించడంలో లేదా కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది పప్పు దినుసులతో కూడిన కూరగాయలు తినడం కూడా మేలు చేస్తుంది.
Kidney Stones : కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా ఇవి తింటే విషంతో సమానం..
అడవి క్యారెట్లు చక్కెర దుంపలు వంటి మూలికలు రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి బఠానీలు ఆపిల్స్ ఆస్పరాగస్ పాలకూర మరియు బెర్రీలను ఆహారంలో తీసుకోండి చెరుకు రసం దాని మరసం, మూత్రపిండాలు రాళ్లను నివారిస్తాయి. రాజ్మా తులసి 11 ఆలివ్ ఆయిల్ పుచ్చకాయ ఖర్జూరాలు కీర దోసకాయ చెర్రీలు నిత్యం తీసుకోవాలి. వీటితో పాటు రెండు రకాల జ్యూసెస్ తీసుకుంటూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ తయారవు ఉన్న రాళ్లు కూడా కరిగిపోతాయి అవి ఏంటంటే కొండపిండి ఆకు జ్యూస్ టిఫిన్ కి అరగంట ముందు తాగాలి ఈ కొండపిండి ఆకు మీ దగ్గరలో ఎవరైనా రైతులు ఉంటే వాళ్లని అడిగితే ఇస్తారు ఈ కొండపిండి ఆకు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసి ఒక గ్లాసు నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి ఆ పిప్పి తీసేసి ఆ జ్యూస్ లో కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని తాగాలి అలాగే సాయంత్రం వేళలో రణపాల ఆకు ఇది కూడా చాలా సింపుల్ గానే దొరుకుతుంది. లేదా రైతులని అడిగితే ఇస్తారు ఈ రణపాల ఆకులు రెండు తీసుకుని శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసి నీరు పోసి జ్యూస్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వడకట్టుకుని తేనె నిమ్మరసం యాడ్ చేసి తీసుకోవాలి ఇలా ఈ రెండు జ్యూస్లు రోజు తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా ఆహారంలో రోజుకి ఒక్కసారి అయినా ఉలవచారు తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

ఇలా కనుక ఈ జ్యూస్ లు తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్లు మాత్రమే కాదు గాల్బ్ బ్లాడర్ లో ఉండే రాళ్లు కూడా ఈ జ్యూస్ లు కరిగించగలవు ఇలా మాటిమాటికీ ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా మన వంటిల్లు ఔషధాలుగా మార్చుకోవాలి తీసుకునే ఆహారమే మందులుగా చేసుకోవాలి అలాగే తరచూ నీరు తాగుతూ ఉంటే మన శరీరం చక్కగా శుద్ధవుతుంది వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోతాయి. కాబట్టి ఇలా కిడ్నీ స్టోన్స్ అని రకరకాల వ్యర్థ పదార్థాలు ఏవి మన శరీరంలో ఉండవు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన ఈ రెండు రకాల జ్యూస్లు తాగుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ గురించిన భయమే ఉండదు. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది. బ్లడ్ లోను యూరిన్లోనూ ఉన్న ఆసిడ్ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చూస్తుంది రెగ్యులర్ గా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరంలోని అక్కర్లేని పదార్థం బయటకు పోతుంది. అలాగే దాని మరసం, దానిమ్మలో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా రసం తాగిన కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది. కిడ్నీలో ప్రశ్న ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది ఇందులో ఉన్న ఆస్టన్జెంట్ గుణాల వల్ల కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
ఇక తులసి చేసిన మేలు అంత ఇంతా కాదు తులసిలోని డేటాఫ్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలను శుభ్రపరిచి కిడ్నీలోని రాళ్ళను కరిగేలా చేస్తాయి. కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారవుతాయి. ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీలోని రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి యూరిన్ ద్వారా బయటికి పోయేలా చేస్తాయి. అలాగే పుచ్చకాయను కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్లోని అసిడిక్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. ఇక ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే గింజలను తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి అయితే ఇవన్నీ పాటించే ముందు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ చేసి వాడడం మంచిది. మరి చూసారు కదా ఫ్రెండ్స్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి ఒకవేళ ఇప్పటికే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా సరే ఎటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే కిడ్నీలో రాళ్ళను కరిగించుకోవచ్చు..
Read Also : Kidney Problem : మీ ‘కిడ్నీ’లు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో తెలుసుకోండిలా? లేదంటే ప్రాణాలకే పెనుప్రమాదం!











