Kitchen Remedies : మనం తీనే ప్రతి పదార్థంలో చక్కెర ఉండాలి. ఉదయం టీ , లేదా కాఫీ వరకు ప్రతి దాంట్లో చక్కెర ఉపయోగిస్తారు. అయితే చక్కెర వలనే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంద్దాం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఉపయోగించేంది లిప్ స్టిక్. పెదవులు మెరిసేలా ఎక్కవగా లిప్ స్టిక్ వాడుతారు. పెదవిపై లిప్ట్ స్టిక్ పూసిన తరువాత చక్కెర చల్లి ఒక నిమిషం పాటు ఉంచాలి. ఇలాచేస్తే లిప్ స్టిక్ పెదవులపూ ఎక్కవగా ఉంటుంది. దీంతో ఎక్కవ సార్లు లిఫ్ స్టిక్ అవసరం ఉండదు.
చక్కెర మృదువైనది. వివిధ రూపాల్లో ఉంటుంది. ముతకగా ఉండి, బాడి స్క్రబ్ ఉపయోగించడం వలన ఎక్స్‌ఫోలియేటింగ్ ఏర్పడుతుంది. ముతక చక్కర స్పటికాలు ఇతర పదార్థాలు కలిసి స్వంతగా స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. అందు కోసం చక్కెర, నూనె, ఆలివ్, బాదం, కనోలా, జోజోబా ఉపయోగించాలి. దీంతో పేస్ట్ తయారవుతుంది. దీనిని వాడడం వలన మృదువైన చర్మం పొందవచ్చు. ప్రతి ఇంట్లో పువ్వులు పెంచడం అందరికీ ఇష్టం. పువ్వులతో స్వల్ప ఆయుర్ధాయం వాటిని కత్తిరించిన తరువాత కృత్రిమ రంగులోకి మారుతాయి.
మూడు స్పూన్ల చక్కెర, రెండు స్పూన్ల వెనిగర్‌తో ఒక కప్పు నీటితో నింపి, కత్తిరించిన పువ్వులు అందులో ఉంచాలి. దీని వలన అవి ఎక్కవ కాలం తాజాగా ఉంటాయి. చక్కెర పువ్వు కాండం తిండికి సహయపడి, వెనిగర్ బ్యాక్టిరియా పెరుగుదలను నిరోధిస్తుంది. తెగుళ్లు, పురుగులతో తోటలు దెబ్బతింటాయి. తెగుళ్ల నుంచి తోటను కాపాడానికి ఒక మార్గం ఉంది. తోటలోని 250 చదరపు అడుగులకు 2.25 కిలోల చక్కె చల్లాలి. ఇది సేంద్రియ పెంచి జీవులను పోషిస్తుంది. అలాగే బొద్దింకలను కూడా పారిపోయేలా చేస్తుంది.
Read Also : Home Cleaning Tips : అక్కడ మరకలు పడ్డాయా? ఇలా చేసి చూడండి.. మరకలు మటుమాయం..!