Guruvinda Ginja Benefits : ఎంత సంపాదించిన చేతిలో రూపాయి ఉండట్లేదా..! ఈ ఒక్క పని చెయ్యండి. నీకే చెబుతున్న దెబ్బకి దరిద్రం మాయం. మీ ఇంట్లో ఉన్న అన్ని బాధలు పూర్తిగా తొలగిపోవాలంటే.. ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలి.. ఆర్థిక సమస్యలు, కుటుంబ పర సమస్యలు ఉన్న ఎలాంటి సమస్యలైనా ఎంత సంపాదించినా చేతిలో రూపాయి ఉండకపోవడం. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎన్ని గొడవలు అన్ని పోయి మనశ్శాంతిగా ఉండడానికి శక్తివంతమైన పరిహారాలు పాటించాలి..
నల్ల గురిగింజల రెమెడీ..
గురిగింజలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ప్రాత్రులు.. శనివారం లేదా అమావాస్య రోజు 11 నల్ల గురిగింజలను తీసుకోవాలి. మీ ఇంట్లో సభ్యులందరికీ ఏడుసార్లు యాంటీవైస్ క్లాక్ దిష్టి తీసుకోవాలి.ఆ తర్వాత ఇంటి యజమాని గురిగింజలని తీసుకొని ఖాళీ ప్రదేశంలో చిన్న గుంట త్రోవి అందులో వేసి పాతిపెట్టి వెనక్కి చూడకుండా రావాలి.. ఈ రెమెడీని శనివారం కానీ అమావాస్య రోజు గానీ దక్షిణ దిక్కు వైపు ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.. డబ్బులు వస్తాయి కానీ నిలబడవు.. సంపాదన ఉంటుంది కానీ డబ్బులు నిలబడట్లేదని బాధపడేవారు..
ఒక్క నల్ల గురిగింజలను తీసుకొని ఒక రూపాయి కాయిన్ తీసుకొని శుక్లపక్షంలో వచ్చే బుధవారం కానీ శుక్రవారం ఉదయం 11:30 నుంచి 12 గంటలు సమయంలో దూరంగా వెళ్లి ఉత్తరం దిక్కు ఖాళీ ప్లేస్ లో గుంటతో పూడ్చిపెట్టి మట్టి కప్పి వెనకకు చూడకుండా రావాలి.. ఇలా చేయడం వల్ల ఖర్చులు అనేవి క్రమక్రమంగా తగ్గుతాయి సంపాదించిన ధనం నిలబడుతుంది… ముఖ్య గమనిక.. ఈ పరిహారాలు చేసేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపకూడదు ఎవ్వరూ లేని చోట అలాంటి జాగ్రత్తలు చూసుకుని ఈ పరిహారం చేసుకోండి..
తాళం కప్ప పరిహారం…
తాళం కప్ప పరిహారం శుక్రవారం రోజు కొనుక్కోవాలి రాత్రి నిద్ర పోయేటప్పుడు మీ దగ్గర పెట్టుకొని పడుకోండి మరుసటి రోజు శనివారం ఉదయం మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి దర్శనం ,పూజ చేసి తర్వాత ఆ తాళం కప్పను గుడిలోనే వదిలేసి రండి.. గుడిలో వచ్చినవారు కానీ ఎవరైనా సరే ఆ తాళాన్ని యూస్ చేస్తే మీకు ఉన్న ఫైనాన్షి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి.. రహస్య శాస్త్రంలో చెప్పారు.. లేదా గుడిలో ఉన్న అయ్యగారికి ఇయ్యండి ఏదైనా గదికి తాళం వేయించుకోమని చెప్పుకోండి.. ఎవరో ఒకరు తాలాన్ని ఉపయోగించాలి ఈ చక్కటి పరిహారాన్ని పాటించండి..
గుర్రపు నాడా ..
అలాగే గుర్రపు నాడా చాలామంది శని దోషాలు పోవడానికి ఇంటికి గుర్రపునాల వేలాడదీస్తారు గుర్రపు నాడ ముఖద్వారానికి వేలాడదీయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. గుర్రపు నాడ అనేది బాగా అరిగిపోయి కొద్దిగా విరిగిపోయిన గుర్రపు నాడ అయితే చాలా మంచిది.. గుర్రపు నాడను శనివారం రోజు 6గంటల నుంచి 7గంటలు మధ్యలో ముఖ ద్వారం వేలాడదీస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది.
నల్ల కుక్కకు ఆహారం :
అలాగే శనివారం రోజు నల్ల కుక్కకు ఆహారంగా ఒక బ్రెడ్ ముక్క పెడితే అది వెంటనే తింటే సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. కుక్క ఆలస్యంగా తింటే ఉన్న ప్రాబ్లమ్స్ క్రమక్రమంగా తగ్గుతాయి అని అర్థం. అలాగే పసుపు రంగు గవ్వలకి అష్ట దరిద్రులు కూడా కుబేర్లు చేసే శక్తి ఉంటుంది. గురు పుష్య యోగం గురువారం, రవి పుష్పయోగం ఆదివారం ఆ రోజులైతే మంచి ఫలితాన్ని ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట తాండవం ఆడుతుంది లేదా శుక్రవారం రోజు పసుపు రంగు గవ్వలను 21 తీసుకొని రావాలి వాటిని పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవికి పూజ చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ సమస్యలు పోతాయి. నరదిష్టి , ఇంట్లో దిష్టి దోషాలు పోవడానికి గుమ్మడికాయ కడతారు వాటి నియమాలు పాటించాలి…
బూడిద గుమ్మడికాయ నియమాలు….
బూడిదకు గుమ్మడి కాయను అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే కడితే మంచి ఫలితం వస్తుంది.. న వీలు కాని వారు బుధవారం కానీ శనివారం మంచి ఫలితం వస్తుంది… అలా అని సాయంత్రం చీకటి పడిన తర్వాత బూడిద గుండం కాయను అసలు కట్టకూడదు ఎలాంటి ఫలితం ఉండదు. గుమ్మడికాయ బూడిద ఉందని నీళ్లతో కడుగుతారు అలా చేయకూడదు బూడిద గుమ్మడికాయ దిష్టి తీయడానికి పనికిరాదు. బూడిద గుమ్మడికాయను తొడిమెతోనే కట్టాలి. బూడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు తొడిమె పట్టుకొని తీసుకుని రాకూడదు. ఈ నియమం గృహప్రవేశం సమయంలో ఏ సమయమైనా కట్టుకోవచ్చు.. బూడిద గుమ్మడతో పాటు మంగళవారం కలబంద వేర్లు వైపు ఉంచి గుమ్మడికాయ పక్కన కట్టుకోవాలి ఇలా కట్టడం వల్ల ఇంట్లో దిష్టి దోషాలు పోతాయి.
Read Also : Betel Leaf Remedies : మీ ఇంట్లో ఎంతటి సమస్యకైనా ఇలా తమలపాకుతో చిటికెలో పరిష్కారం.. అద్భుతమైన రెమిడీ..!