Gold Takattu in Telugu : నిత్య జీవితంలో ఎదురయ్య అనేక రకాలైన సమస్యలకు ఎలాంటి సులభమైన పరిష్కార మార్గాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఎవరికైనా సరే బంగారం ఎక్కువ రోజులు తాకట్టులో ఉన్నట్లయితే తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవాలంటే మీకు వీలైనప్పుడు ఆదివారం రోజు పెసరంత బంగారం పుట్టలో వేసి పుట్ట పూజ చేయండి ఎక్కువ అక్కర్లేదు పెసర అంత బంగారం పుట్టలో వేయండి పుట్ట మీద పసుపు కుంకుమలు వేయండి పొట్ట దగ్గర కొద్దిగా పాలు పోసి పొట్ట చుట్టూ వీలైనన్ని ప్రదక్షిణాలు చేయండి ఇలా పెసరెంత బంగారం పుట్టలో వేసి పుట్ట పూజ చేస్తూ ఉంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవచ్చు అలాగే ఈ రోజుల్లో అనేకమందికున్న ప్రధానమైన సమస్య రుణ బాధలు రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్లు మంగళవారం రోజు ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి.
ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు 27 మందారాకులు తీసుకోండి లేదా తొమ్మిది మందార ఆకులు తీసుకోండి ఆ మందారాకుల శుభ్రంగా నేలతో కడిగి వాటిని తుడిచి ఆ తర్వాత గంధం తీసుకొని నీళ్లతో తడిపి ఆ తడిగండంతో ఒక్కొక్క మందారాకు మీద ఒమనే అక్షరం రాయండి మీకు లభిస్తే 27 మందారాకులు తీసుకోండి లేదా కనీసం 9 మందార ఆకులైన తీసుకోండి వాటిని నేలతో కడిగి పొడి వస్త్రంతో తుడిచిన తర్వాత తడిగండంతో ప్రతి మందారపు మీద ఒమన్ రాయాలి అలా ఓం అనే అక్షరం రాసిన తర్వాత ఒక్కొక్క మందారాకు తీసుకుని గణపతి విగ్రహము లేదా ఫోటో దగ్గర ఉంచుతూ ఓం గణేశా రుణం చిందిచింది అనే మంత్రం ఓం గణేశా రుణం చిందిచింది ఈ మంత్రం చదువుతూ మందారాకుల సమర్పించండి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ మందారాకులు ఎవరు తొక్కనిచోట చెట్టు మొదట్లో వేయండి.
ఈ శక్తివంతమైన పరిహారం పాటిస్తే అప్పుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంటికి ధన ఆవాహన జరగటానికి ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మంచి తిధి చూసుకొని లేదా ఏదైనా మీ కలిసొచ్చే వారం చూసుకుని ఆరోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొద్దిగా బియ్యం ఉంచి మూట కట్టండి ఆ మూటని వంట గదిలో ఉంచండి ఆ మూట దగ్గర ఒక స్వస్తిక్ వేసి ఉంచండి అంటే మూట ఎక్కడ అయితే వంట గదిలో ఉంచుతారో ఆ మూట పై భాగంలో గోడమీద ఒక స్వస్తి గుర్తు కుంకుమతో వేయండి ఇంటికి ధన ఆవాహన బాగా జరుగుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇంటికి ధనాకర్షణ పెరగాలంటే తన అవగాహన జరగాలంటే ఎర్రగుడ్డలో బియ్యం మూటగట్టి ఆ మూట వంట గదిలో పెట్టి మూట పై భాగంలో ఎర్ర కుంకుమతో స్వస్తి గుర్తు వేయండి.
Gold Takattu in Telugu : బంగారం తాకట్టు పెట్టి తిరిగి తెచ్చుకోలేక పోతున్నారా?
ఇంటికి ధనా ఆవాహన బాగా జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత అంటే 21 రోజుల తర్వాత ఆ బియ్యం తీసి ఆ బియ్యంతో పాయసం చేసుకుని ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే ఇంటికి ధనా ఆవాహన బాగా జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీ దగ్గర అప్పు చేసి తిరిగి చెల్లించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు గానీ లక్ష్మీదేవిని ధ్యానం చేసుకుంటూ ఒక పల్లెలో కర్పూరం ఉంచి వెలి గించి ఆ కర్పూరంలో 11 లవంగాలు వేసి కాల్చండి అప్పుడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా ఇవ్వటానికి ఈ పరిహారం విశేషంగా పనిచేస్తుంది అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే శత్రుభాగాలని తొలగింప చేసుకోవాలంటే ఒక తెల్లటి కాగితం తీసుకొని ఆ తెల్లటి కాగితం మీద శత్రువు పేరు బొగ్గుతో రాయండి.
అలా రాసిన తర్వాత ఆ తెల్లటి కాగితాన్ని ఊరి బయట గాని ఎక్కడైనా సరే నిజ్జన ప్రదేశంలో గొయ్యి తీసి పాతిపెట్టిరండి ఇది తాంత్రిక పరిహారం బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువు పేరు తెల్ల కాగితం మీద బొగ్గుతో రాసి నిర్జన ప్రదేశంలో గొయ్యి తీసి పాతిపెట్టి వస్తే ఆ శత్రువు వల్ల ఏర్పడే సమస్యలన్నీ తొలగింప చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది..మీ ఇంటి పరిసరాల్లోని ఆలయాల సమీపంలోని మర్రిచెట్టు ఓడలు రెండింటిని ఎర్రటి గుడ్డతో ముడి వేస్తూ మీ కోరికను మనసులో అనుకోండి కచ్చితంగా వారం రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. వారంలో కోరిక నెరవేరిన తర్వాత ఆ మర్రి చెట్టు దగ్గరే దీపం వెలిగించి నవీన్ సమర్పించాలని చెప్తున్నారు ఇలా చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బు తాకట్టు పెట్టిన బంగారం తిరిగి పొందగలుగుతారు..