Couple Relationship : కపుల్స్ ఆ కార్యాన్ని తనివి తీరా ఆస్వాదించాలంటే స్త్రీ పురుషులు ముందుగా శృంగార ఫీలింగ్స్ అనేవి చాలా ముఖ్యం. కొందరు రొమాన్స్ లేకుండా శృంగారంలో పాల్గొంటారు. మరికొందరు మాత్రం రొమాన్స్‌తో స్టార్ట్ చేసి చివరలో రొమాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. సాధారణంగా మగవారిలో శృంగార కోరికలు ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటాయని, ఆడవారిని ఆ మూడ్‌లోకి తీసుకొచ్చేందుకు శరీరంలో కొన్ని భాగాలను స్పృశిస్తూ, కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ వద్ద టచ్ చేస్తే వారు కూడా రొమాన్స్ మూడ్‌లోకి వెళ్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో తమ భాగస్వాములతో రతిక్రీడను బాగా ఆస్వాదించవచ్చు.
అయితే, చాలా మందికి తెలియని విషయం ఎంటంటే ఆడవారి శరీరంలో మాత్రమే సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయని అనుకుంటారు. కానీ, అవి మగవారిలోనూ ఉంటాయట.. ఆడవారిలో రొమాన్స్ నాలెడ్జ్ తక్కువగా ఉండటం వలన చాలా మంది మగవారి సెన్సిటివ్ భాగాలను టచ్ చేసి వారిని ముగ్గులోకి దింపలేరని స్పెషలిస్టులు చెబుతున్నారు. అయితే, శృంగారంలో పార్టిసిపేట్ చేసే ముందు తమ భాగస్వామి శరీరంలో ఎక్కడ టచ్ చేస్తే రొమాన్స్ వైబ్రేషన్స్ వస్తాయో స్రీ పురుషులు ఇద్దరూ తెలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందట..

ఇకపోతే ఆడవారి శరీరంలో మెడ, పెదాలు, చెస్ట్, బ్యాక్, నెక్, కడుపు వంటి భాగాల్లో ఎలాంటి సెన్సిటివ్ భాగాలు ఉంటాయో అందులో కొన్ని మగవారిలో కూడా ఉంటాయట.. సాధారణంగా శృంగారంలో పాల్గొనేందుకు స్త్రీలు మగవారి మెడ వెనుకభాగం, పెదాలు, బొడ్డు భాగం, చెవులు వద్ద కిస్స్ చేసినా.. తన మునివేళ్లతో నెమ్మదిగా తడిమినా మగవాళ్లకు మూడ్‌లోకి వెళ్లిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఆడవారు తమ సున్నితమైన పెదాలతో లిప్ టు లిప్ కిస్ చేయడం, మెడ మీద కొరకడం, వెన్నెముక భాగంలో వేళ్లతో తడుముతూ కిస్ చేస్తే వారికి స్వర్గం కనిపిస్తుందట.. దీంతో వారు తమ భాగస్వామిని వదలకుండా శృంగారంలో పాల్గొంటారు. ఇంకేందుకు ఆలస్యం మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేందుకు ఇలా ట్రై చేసి చూడండి..
Read Also : Women Marriage Life : ఆ ఏజ్ దాటిన మహిళల్లో కోరికలు తగ్గుతాయి.. ఇందులో నిజమెంత..?