Women Marriage Life : ఆ ఏజ్ దాటిన మహిళల్లో కోరికలు తగ్గుతాయి.. ఇందులో నిజమెంత..?

Women Marriage Life  : సెక్స్ కోరికలు ఒక్కోరిలో ఒక్కోలా ఉంటాయి. కొంత మందిలో దాంపత్యం గురించిన యావ ఎక్కువగా ఉంటే కొంత మందిలో మాత్రం దాంపత్యం అంటే అంతగా ఇంట్రస్ట్ ఉండదు. కానీ ప్రతి ఒక్కరూ దాంపత్యంలో పాల్గొని తమ శక్తి సామర్థ్యాల మేరకు తమ జీవిత భాగస్వాములను ప్రభావితం చేస్తున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత మహిళల్లో దాంపత్యం కోరికలు తగ్గిపోతాయని చాలా మంది చెబుతారు.

ఇలా ఆడ అయినా మగ అయినా దాంపత్య కోరికలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం టెస్టోస్టెరాన్ స్థాయిలు. వయసు మీద పడే కొద్ది కొంత మందిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో తగ్గిపోతాయి. అందుకోసమే వారు సెక్స్ పట్ల విముఖత చూపిస్తారు.

Women Marriage Life : what age do females become romantically active in marriage life
Women Marriage Life : what age do females become romantically active in marriage life

ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ లిబిడోను ప్రభావితం చేస్తాయి. కావున మీకు లైంగిక జీవితం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఏజ్ మీద పడ్డా కొద్దీ స్త్రీల కంటే పురుషులే సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే మహిళల్లో సెక్స్ కు సంబంధించిన పూర్తి కోరికలు చచ్చిపోతున్నాయని దీనికి అర్థం కాదు. కానీ ఎందుకో మహిళలు సెక్స్ అంటే మాత్రం ఆ సమయంలో విముఖత చూపిస్తారు. పురుషులకు భిన్నంగా మహిళలు సామాజిక కట్టు బాట్లు అంటూ ఎక్కువగా ప్రభావితం అవుతారు.

కాబట్టే వారు దాంపత్య లైఫ్ కు దూరంగా ఉంటారు. యుక్తవయసుతో పోలిస్తే వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతూ వస్తుంటాయి. కావున వారిలో లైంగిక కోరికలు క్రమంగా తగ్గిపోతాయి. వయసు పెరిగే కొలదీ మహిళల లైంగిక సంతృప్తి పెరుగుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. కొంత మంది మహిళలు వయసు మీద పడిన తర్వాత లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకుంటే కొంత మంది మహిళలు మాత్రం లైంగిక కార్యకలాపాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు. దంపతులు 50 ఏళ్లకు చేరుకున్నపుడు మీ లైంగిక ప్రేరణ చాలా వరకు తగ్గిపోతుంది.

Read Also : Couple Relationship Tips : దాంపత్య జీవితాన్ని దెబ్బతీసే విషయాలు ఏంటి? గొడవలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Leave a Comment