Men Bike Riding : అబ్బాయిలు ప్రియురాలితో బైక్ రైడింగ్ ఎందుకు చేయాలని కోరుకుంటారో తెలుసా..? 

Men Bike Riding : అబ్బాయిలు ఎక్కువ శాతం తమ ప్రియురాలితో బైక్ మీద చాలా దూరం ప్రయాణించాలని కోరుకుంటారు. అలా కోరుకోవడానికి అబ్బాయిలకు అనేక కారణాలు ఉంటాయి. వాటి గురించి పక్కన పెడితే తమకు ఇష్టమైన వ్యక్తి బండి వెనుకాల కూర్చుంటే నడిపేటప్పుడు వచ్చే మజాయే వేరని అందరూ చెబుతుంటారు. అలా ప్రియురాలు బండి మీద వెనకాల కూర్చున్నపుడు అబ్బాయిలు ఎలా ఫీలవుతారనే విషయం తెలుసుకుంటే.. తమ ప్రియురాలు బండి మీద వెనకాల కూర్చున్నపుడు అబ్బాయిలు స్పీడు బ్రేకర్ల కోసం ఎదురు చూస్తారట.

ఇలా స్పీడు బ్రేకర్లు వచ్చినపుడు ప్రియురాలి బాడీ తమకు ఆటోమేటిగ్గా టచ్ అవుతుందని అబ్బాయిల విశ్వాసం. ఎందుకంటే స్పీడు బ్రేకర్ వచ్చినపుడు ఆటోమేటిగ్గా బండిని స్లో చేయాల్సి వస్తుంది. అందుకోసం మనం బ్రేక్ వాడతాం. అందుకనే అమ్మాయిల బాడీ ముందు కూర్చున్న వారి బాడీకి టచ్ అవుతుంది. ఈ సమయంలో బైక్ నడిపే అబ్బాయిలు స్వర్గంలో తేలిపోతారట. ఈ టచ్చింగుల కోసమే అబ్బాయిలు ఆతృతగా ఎదురు చూస్తారు.

Why men love to Bike Ride with Girlfriend Every Time
Why men love to Bike Ride with Girlfriend Every Time

అంతే కాకుండా బండి మీద వెనకాల కూర్చున్న సమయంలో అమ్మాయిలు వాటేసుకుని కూర్చుంటారు. అలా కూర్చోవడం వలన అబ్బాయిలు చాలా రొమాంటిక్ గా ఫీలవుతారు. తాము ఇష్టపడ్డ అమ్మాయిలు తమను అలా వాటేసుకుని కూర్చోవడం వలన అబ్బాయిలు చాలా మూడ్ తో ఫీలవుతారట.

అంతే కాకుండా బైక్ రైడింగ్ సమయంలో ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని అబ్బాయిలు ఫీలవుతారు. ఆ సమయంలో అమ్మాయిలు కేవలం రోడ్డు వైపే కాన్సంట్రేట్ చేస్తారు కాబట్టి వేరే విషయాలను గురించి పెద్దగా పట్టించుకోరని అబ్బాయిల నమ్మకం. అంతే కాకుండా మరో ముఖ్య విషయం. బైక్ రైడింగ్ తర్వాత అమ్మాయిలు ఆ కార్యానికి త్వరగా ఒప్పుకుంటారని అబ్బాయిలు విశ్వసిస్తారు.

Read Also :  Relationship Problems : ‘రిలేషన్స్’ చెడిపోవడానికి ఇవే ప్రధాన కారణాలు..? జాగ్రత్త వహించండి..!

Leave a Comment