Egg Bajji Recipe : ఎగ్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? వీధుల్లో బండి మీద దొరికే స్నాక్ ఐటమ్ ఎలా తయారు చేయాలో తెలుసా? స్టఫ్ఫడ్ ఎగ్ బోండా డిఫరెంట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ బజ్జీని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి. ఈ ఎగ్స్ ని నిలువుగా సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ బోండాలు తయారు చేయడానికి ముందుగా స్టఫ్ రెడీ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లో వన్ కప్ శనగపిండి తీసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి.
బియ్యం పిండి వేసుకోవడం వల్ల బోండాలు క్రిస్పీగా వస్తాయి. వన్‌టీ స్పూన్ కారంపొడి 3/43 స్పూన్ లేదా ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ వాము తీసుకోవాలి. ఈ వాము వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్‌తో పాటు డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఈ వాముని కొంచెం ప్రెస్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. చిటికెడు బేకింగ్ సోడా (తినే సోడా) వేసుకోవాలి. సోడా ఎక్కువ వేసుకుంటే బొండాలకి ఆయిల్ పడుతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి.

ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పల్చగా కలుపుకుంటే బొండాలకి పిండి పట్టదు. ఈ పిండిని పక్కన పెట్టుకొని బొండాల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆలుగడ్డని బాయిల్ చేసుకుని తొక్క తీసుకోవాలి. ఎగ్‌లోని మ్యాచ్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా చాట్ చేసుకున్నా ఒక ఉల్లిపాయను వేసుకోవాలి . రెండు పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారంపొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ లేదా వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి.
Egg Bajji Recipe : గుడ్డు బజ్జి స్టఫ్ఫింగ్…
చాట్ మసాలా లాంటిది కూడా వేసుకోవచ్చు. స్పైసీ కోసం కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. ఆ సైజు ముద్దలుగా తీసుకోవాలి. ఈ ఎగ్ వైట్‌లో స్టప్ చేసుకోవాలి. స్టప్ చేసుకుని కొంచెం గట్టిగా నొక్కుకోవాలి. ఫుల్ ఎగ్ షేప్‌లో వచ్చేసింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్స్‌ని బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం శనగపిండితో ఆ బ్యాటర్‌లో గిఫ్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ బ్యాటర్ వెనక వైపు ముందు వైపు అంత బాగా పట్టేలాగా డిప్ చేసుకోవాలి.
వేడి వేడి ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత స్టవ్ లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాతనే ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటూ ఎగ్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతే స్టప్డ్ ఎగ్ బోండా రెడీ అయింది. లోపల స్టఫ్ఫింగ్ ఉండటంతో చాలా టేస్టీగా ఉంటుంది.