Chicken Fry Recipes : చికెన్ ఫ్రై.. ఇలాంటి చికెన్ ఫ్రై ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది.. చికెన్ కర్రీ ప్రతిసారి ఒక అద్భుతం లా చేస్తే చికెన్ కర్రీ మరీ రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై రుచి మాములుగా ఉండదు.. ఎవ్వరైనా లొట్టలేయాల్సిందే.. చికెన్ ఫ్రై ఈజీగా అద్దిరిపోయేలా రుచిగా చేయాలి అంటే ఇలాచేసి చుడండి లొట్టలు వేసుకొని తింటారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ షాక్ అవ్వాల్సిందే!! ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి చికెన్ ఫ్రై అదరహో…
చికెన్ ఫ్రై కి కావలసిన పదార్థాలు :
చికెన్ ఆఫ్ కేజీ, నూనె, కారం, ఉప్పు, పసుపు1టీ స్పూన్, ఉల్లిపాయ 3, పచ్చిమిర్చి 4, కరివేపాకు 1రెమ్మ, కొత్తిమీర, ఎండుమిర్చి 3, లవంగాలు 6, సాజీర, యాలకులు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్1 టీ స్పూన్, ధనియాల 1టీ స్పూన్, దాల్చిన చెక్క 2ఇంచుల, జిలకర, కస్తూరి మేతి, మిరియాలు 12, పెరుగు 2 టీ స్పూన్, జాపత్రి, కస్తూరి మేతి.
తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో మూడు ఎండుమిర్చి, కొంచెం సాజీర, మూడు యాలకులు, ఒక నల్ల యాలక్కాయ, ఆరు లవంగాలు, కొంచెం జాపత్రి, రెండు ఇంచుల దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కస్తూరి మేతి, ఒక టీ స్పూన్ ధనియాలు, 12 మిరియాలు దోరగా వేయించి. చల్లారాక మిక్సీ జార్ లో గ్రైండ్ చేయాలి. శుభ్రంగా కడిగిన చికెన్ ఒక బౌల్లో తీసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, పసుపు వేసి చికెన్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కి కళాయి లో డీప్ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ పోసి మూడు మీడియం సైజు సన్నగా కట్ చేసి ఉల్లిపాయ గ్రేవీ కోసం ఎక్కువ తీసుకున్నాం..

ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు. అందులో నాలుగు చిన్నగా, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో మ్యాగ్నెట్ చేసిన చికెన్ వేసి కలపాల. చికెన్ లో వాటర్ వస్తుంది ఆ వాటర్ తో చికెన్ ఉడికే వరకు మూత పెట్టి కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి రెండు నిమిషాల తర్వాత రెండు స్పూన్ల పెరుగు వెయ్యడం వల్ల చికెన్ ముక్క అవుతుంది కూర మంచి కలర్ వస్తుంది. పొడిచేసిన మసాలా దినుసులు పొడిని హాఫ్ టీ స్పూన్ పెరుగుతోపాటు వేస్తే ముక్క బాగా పడుతుంది. ఆ తర్వాత 8 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.
ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఒకసారి కూర లో కారం సరిపోయిందో లేదో చూసుకుని కారం వేసుకోవాలి. సన్నగా తరిమిన కొత్తిమీర ముందుగా వేసుకున్నాం కానీ ఫ్లేవర్ కోసం పాప్ టీ స్పూన్ మసాలా పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఐ ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా చికెన్ ముక్క ఉడికేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ లో కొంచెం సన్నగా తరిమిన ఉల్లికాడ, ఒక క్యాప్సికం చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.. ఇలా వేయడం వల్ల చికెన్ కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చెయ్యండి.. అంతే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ…