MeArogyam Health News Telugu - MeArogyam.com
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు
MeArogyam Health News Telugu - MeArogyam.com
Home Ayurvedam

Hair Care Tips : జుట్టు అధికంగా రాలుతుందా.. ఆయుర్వేదంతో ఇలా చేస్తే.. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

mearogyam by mearogyam
February 1, 2023

Hair Care Tips : జుట్ట రాలే సమస్య ప్రస్తుతం ప్రతీ 10 మందిలో ఆరుగురికి ఉంది. చాలా మందికి యవ్వనంలోనే జుట్టు రాలిపోయి అంద విహీనంగా కనిపిస్తుంటారు. దీంతో వారిపై నమ్మకం తగ్గిపోయి ఒత్తిడికి లోనవుతారు. అయితే, జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటర్ ప్రాబ్లమ్స్, అధికంగా ఆలోచించడం, చుండ్రు, రసాయన షాంపులు, తరచూ కొబ్బరినూనె పెట్టకపోవడం, పోషకాహార లోపం, వారసత్వంగా కూడా జుట్టు రాలిపోయి బాల్డ్ హెడ్ సమస్య ఏర్పడవచ్చును.అయితే, దీనికి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇంట్లోనే ఆయుర్వేద పద్ధతుల్లో రెమిడీని తయారు చేసుకుని వాడుతుంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.

జుట్టు బలంగా, తెల్లవెంట్రుకలు రాకుండా ఉండాలంటే..

ఈ రోజుల్లో స్కూల్ పిల్లవాడి నుంచి యువతీ యువకుల్లో చాలా మందికి చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తోంది. అలాంటి వారు తమ తెల్లజుట్టును కవర్ చేసుకోవడానికి అనేక రసాయనాలతో కూడా షాంపులు, కండిషనర్స్, బ్లాక్ హెన్నాలు వాడుతుంటారు. వీటి వలన జుట్టు రాలే సమస్య కూడా తీవ్రతరమవుతుంది. అయితే, ఆయుర్వేదంలో వీటికి అద్భుతమైన చిట్కా ఉంది.

hair care tips for healthy hair in telugu
hair care tips for healthy hair in telugu

చుండ్రును, నెత్తిలో ఉన్న మురికిని తీసివేయడానికి షికాకా ప్యాక్ వేసుకోవాలి. ఇందులో గూస్బె్ర్రీ అనేది ఒక గొప్పసహజ పదార్థం..ఒక కప్పు గూస్బె్ర్రీ, షికాకా పౌడర్ గోరువెచ్చని నీటిలో కలుపుకుని.. 2గంటల తర్వాత తలకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రంగా తల కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా బలంగా తయారవుతుంది. వైట్ హెయిర్స్ కూడా తగ్గే చాన్స్ ఉంది. మెంతులు కూడా జుట్టుకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

మెంతులను పొడి చేసుకుని నీటిలో లేదా నూనెలో కలుపుకుని తలకు అప్లై చేసుకుని 30నిమిషాల తర్వాత కడుక్కంటే కుదుళ్లు మెరిసిపోతాయి. అధిక చుండ్రు సమస్యకు వేపాకుతో చేసిన ప్యాక్ బాగా పనిచేస్తుంది. వేప యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది.ఇది కూడా అప్లై చేసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అదేవిధంగా, ఉసిరిపోడి, కుంకుడు కాయ పొడి, బ్రహ్మీ ఆకుల పౌడర్, మందార ఆకులు లేదా పూలను ఎండబెట్టి చేసిన పొడి.. ఉల్లిపాయ నుంచి తీసిన రసాన్ని నూనెలో కలిసి తరచు రాసుకుంటే చుండ్రు తగ్గిపోయి హెయిల్ ఫాల్ సమస్య తగ్గుతుంది.

Read Also :  Weight Loss Tips : శరీరంలో కొవ్వును వేగంగా తగ్గించుకోవడానికి ఈ పౌడర్ వాడితే చాలంట.. సులువుగా బరువు తగ్గుతారు..

Tags: Hair Care Tipsజుట్ట రాలే సమస్య
Previous Post

Sleep Tips : ఎక్క‌వ నిద్ర‌పోతే ఏమైతుంది. ఎన్ని గంట‌లు నిద్ర‌పోవాలి?

Next Post

Weight Loss : ఈ రెండింటిలో ఏది బెటర్.. స్కిప్పింగ్, రన్నింగ్.. ఇలా చేస్తే ఎంత బరువు తగ్గుతారంటే..?

Related Posts

Anjeer Health Benefits in telugu
Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu
Health Tips

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Atibala-plant-Atibala-plant-benefits in telugu
Ayurvedam

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

aloo garlic curry in telugu
Food Recipes

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Sky Fruit health Benefits in Telugu
Health Tips

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Graha Dosha Nivarana Remedies in telugu
Latest

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Leave Comment

TODAY TOP NEWS

  • Latest
Anjeer Health Benefits in telugu

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

by mearogyam

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

by mearogyam

Atibala-plant-Atibala-plant-benefits in telugu

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

by mearogyam

aloo garlic curry in telugu

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

by mearogyam

Sky Fruit health Benefits in Telugu

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

by mearogyam

Graha Dosha Nivarana Remedies in telugu

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

by mearogyam

Sunday Surya Mantras Remedies in Telugu

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

by mearogyam

.Mithuna Rasi Phalalu November Month Horoscope 2024 in telugu

Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

by mearogyam

Guru Dattatreya

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

by mearogyam

  • Home
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News

No Result
View All Result
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News