Green Chicken : గ్రీన్ చికెన్.. కొత్తిమీర చికెన్ ఇలా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.. వదలకుండా తినేస్తారు..!
Green Chicken : ఎప్పుడూ ఒకేలా చికెన్ కాకుండా ఈసారి గ్రీన్ మసాలాతో కొరియాండర్ చికెన్.. ఇలా చేశారంటే.. చాలా బాగుంటుంది. మంచి గ్రేవితో చపాతీలోకైనా రైస్‌లోకి అయినా ...