Shani Dev Puja : దృష్టి దోషం, జాతక దోషాలు ఏమైనా తొలగాలంటే శని దేవున్ని ఇలా పూజిస్తే చాలు.. అన్ని శుభాలే..!
Shani Dev Puja : శనివారానికి అధిపతి శనీశ్వరుడు. జ్యోతిష్య శాస్త్ర పరంగా గ్రహానికి ఎవరు అధిష్టాన దేవతలు ఉంటారో ఆ అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. ...