Mirapakaya Bajji : బండి మీద దొరికే మిర్చి బజ్జి, గారెలు ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవచ్చు తెలుసా?
Mirapakaya Bajji : రోడ్ల పక్కన బండి మీద మిర్చి బజ్జి అమ్మడం చూస్తూనే ఉంటాం.. మిర్చి బజ్జిని చూడగానే ఎవరికైనా నోరూరిపోతుంది. ఎంతో రుచికరమైన మిర్చి బజ్జిని వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరబ్బా.. మిర్చి బజ్జిని బయట తినడం కన్నా చక్కగా ఇంట్లోనే తయారుచేసుకుంటే బాగుంటుంది కదా.. అచ్చం బయట బండ్ల మీద దొరికే మిర్చి బజ్జిలానే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇంతకీ ఇంట్లో మిర్చి బజ్జిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. … Read more