Marriage Life : ఒక వ్యక్తిని మరొక వ్యక్తి శారీరకంగా ఆకర్షించినపుడు లైంగిక ఉద్రిక్తత ఏర్పడుతుంది. కొంత మంది లైంగికంగా కలిసినపుడు ఊరికే టెన్షన్ పడతారు. వారు ఆ సమయంలో చేయాలనుకున్నది సరిగా చేయరు. లైంగికంగా ఇతరుల్లో ఎలా ఉద్రిక్తతలు క్రియేట్ చేయాలనే విషయాలను మనం ఒక్క సారి గమనిస్తే.. ఎవరైనా సరే చిరునవ్వుతో మనం చెప్పే విషయాలను ఆసక్తిగా వింటున్నపుడు వారిలో మన పట్ల లైంగిక ఉద్రిక్తతలు ఏర్పడతాయి. చిరునవ్వు అనేది పెద్ద ఆయుధం. చిరునవ్వుతో ట్రై చేసినపుడు మనం ఎవర్నైనా సరే ఇట్టే ఇంప్రెస్ చేసే వీలుంటుంది.
కావున మీ జీవిత భాగస్వామిని లైంగికంగా ఉద్రేకించడం కోసం చిరునవ్వు అనే ఆయుధాన్ని ట్రై చేసి చూడండి. లైంగికంగా ఉద్రిక్తతలు క్రియేట్ చేయడానికి మరో మార్గం లైంగిక సంభాషణ. లైంగికంగా సంభాషించడానికి మీ జీవిత భాగస్వామి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లయితే వారిని లైంగికంగా ప్రేరేపించడం కోసం లైంగిక సంభాషణలు చేయడం చాలా ముఖ్యం. ఇలా లైంగిక సంభాషణల తర్వాత మీ ఇద్దరి నడుమ ఆ కార్యం తప్పనిసరిగా జరుగుతుంది.
శారీరక సాన్నిహిత్యంతో కూడా లైంగిక ఉద్రిక్తత పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నపుడు టచింగ్స్ ద్వారా లైంగిక ఉద్రిక్తతలు మరింతగా పెరిగే చాన్స్ ఉంది. కెమిస్ట్రీ అనేది కూడా లైంగిక ఉద్రిక్తతలను మీలో క్రియేట్ చేస్తుంది. కావున మంచి కెమిస్ట్రీని కలిగి ఉండడం వలన లైంగిక ఉద్రిక్తలను పెంచవచ్చు. సరసాలాట వలన కూడా మీ భాగస్వామికి మీ మీద ఇంట్రెస్ట్ ఉందా అనే విషయం తెలిసిపోతుంది. అలా సరసాలాడుకుంటూ లైంగిక ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంటుంది.
Read Also : Relationship : ఇలాంటి వ్యక్తులతో జర జాగ్రత్త.. మీరు అప్రమత్తంగా లేకుంటే ఇక అంతే..!