MeArogyam Health News Telugu - MeArogyam.com
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు
MeArogyam Health News Telugu - MeArogyam.com
Home Latest

Couple Relationship : జీవితంలో ఈ టిప్స్‌ ఫాలో అయితే.. భార్యాభర్తలు ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు..!

mearogyam by mearogyam
April 17, 2023

Couple Relationship : ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు పెళ్లి తర్వాత గొడవలు పెట్టుకుని విడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే, అలా జరగకుండా ఉండటానికి వాళ్లిద్దరు ప్రయత్నాలు చేసి ఉంటే కలిసి మెలిసి ఉండొచ్చు. కానీ, అటువంటి ప్రయత్నాలు మ్యాగ్జిమమ్ జరిగి ఉండకపోవచ్చు. కాగా, అలా కాకుండా కపుల్స్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాలి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో ప్రతీ ఒక్కరు పని ఒత్తిడిలోనే తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చినప్పటికీ వారు ఆఫీసు వర్క్ గురించి ఆలోచిస్తుంటారు. అలా చేసే వారిని మనం బోలెడు మందిని చూడొచ్చు. ఈ క్రమంలో పెళ్లి అయిన తర్వాత భార్యా కాని భర్త కాని ఆఫీసు వర్క్ ముగించుకుని ఇంటికి వచ్చిందంటే చాలు.. ఆ విషయాలన్నిటినీ మర్చిపోవాలి అని గుర్తుంచుకోవాలి.

Couple Relationship : Best Marriage Advice from Couples Married for Decades
Couple Relationship : Best Marriage Advice from Couples Married for Decades

తమ భాగస్వామితో తగు సమయం స్పెండ్ చేయాలి. భాగస్వామిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇక వర్కింగ్ ఉమన్ కాని, మెన్ కాని ఎవరైనా ఆఫీస్ వర్క్‌ను ఆఫీస్‌లోనే వదిలేయాలి. ఇంటిలోపల మ్యాగ్జిమమ్ డిస్కస్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ భార్య గృహిణి అయితే కనుక భర్త రాగానే భార్య యోగ క్షేమాలను అడిగి మరీ తెలుసుకోవాలి. భార్యకు అవసరమైనపుడు పనుల్లో సాయం చేయాలి. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగి మానసకి ప్రశాంతత లభిస్తుంది. భార్యను ప్రేమించడం మాత్రమే కాదు.. ఆ ప్రేమను వ్యక్తపరచాలి కూడా.

ఇకపోతే ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు అత్యుత్తమైనదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాగస్వామిపై ఉండే ప్రేమను భర్త కాని భార్య కాని ముద్దు ద్వారా ఈజీగా తెలియచేయొచ్చు. ప్రేమ, అప్యాయత, అనురాగం తెలపడానికి ముద్దు చాలా మంచి మార్గమని తెలుసుకోవాలి. బిజీ లైఫ్‌లో చాలా మంది అలిసిపోతుంటారు. ఈ క్రమంలో భార్యా భర్తలు ఇంటిలోపల ఉన్నపుడు గత జ్ఞాపకాలను, అనుభూతులను గుర్తు చేసుకుంటే కనుక న్యూ ఎనర్జీ వస్తుంది. భార్యా భర్తలు మొదటి సారి కలుసుకున్న సందర్భాన్ని, ఫస్ట్ కిస్, లవ్ ప్రపోజల్ డే వంటి సందర్భాలను గుర్తు చేసుకుంటే బంధం ఇంకా బలపడుతుంది.

Read Also :  Wife Avoiding Husband : మీ భాగస్వామికి శృంగారంపై ఆసక్తి తగ్గుతోందా? అందుకు కారణం మీరే?

Tags: relationshipభార్యాభర్తలు
Previous Post

Rajma Curry Recipe : రాజ్మా మసాలా కర్రీ.. ఇంట్లో ఇలా చేస్తే అద్భుతంగా వస్తుంది.. ఒకసారి తిన్నారంటే వదలిపెట్టరంతే..!

Next Post

Vangibath Powder : మీ ఇంట్లో వండే కూరలు మరింత టేస్టీగా రావాలంటే.. ఈ వాంగీబాత్ కారం పొడిని వేయాల్సిందే.. ఇలా ఈజీగా తయారు చేయొచ్చు..!

Related Posts

Anjeer Health Benefits in telugu
Health Tips

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu
Health Tips

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Atibala-plant-Atibala-plant-benefits in telugu
Ayurvedam

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

aloo garlic curry in telugu
Food Recipes

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Sky Fruit health Benefits in Telugu
Health Tips

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Graha Dosha Nivarana Remedies in telugu
Latest

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Leave Comment

TODAY TOP NEWS

  • Latest
Anjeer Health Benefits in telugu

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

by mearogyam

7 Amazing Things that Happen if You Eat MANGOES in Telugu

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

by mearogyam

Atibala-plant-Atibala-plant-benefits in telugu

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

by mearogyam

aloo garlic curry in telugu

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

by mearogyam

Sky Fruit health Benefits in Telugu

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

by mearogyam

Graha Dosha Nivarana Remedies in telugu

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

by mearogyam

Sunday Surya Mantras Remedies in Telugu

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

by mearogyam

.Mithuna Rasi Phalalu November Month Horoscope 2024 in telugu

Horoscope 2024 : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది?

by mearogyam

Guru Dattatreya

Guru Dattatreya : గురువారం దత్తాత్రేయున్ని, అనగాదేవి ని ఇలా అర్చన చేస్తే గురుగ్రహదోషం ,గతజన్మ పాపాల దోషాలు తొలగుతాయి….

by mearogyam

  • Home
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News

No Result
View All Result
  • Home
  • అందం-ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఫిట్‌నెస్
  • ఆరోగ్య చిట్కాలు
  • రిలేషన్ షిప్
  • ఆధ్యాత్మికం
  • వంటకాలు

© 2023 Mearogyam - All Rights Reserved - Mearogyam News