Food Diet For Romance : రొమాన్స్ లో రెచ్చిపోవాలంటే ఈ ఫుడ్ తినాల్సందే.. భాగస్వామితో రొమాన్స్ లో రెచ్చిపోయేందుకు ఆరాటపడుతుంటారు. కానీ, వెంటనే చల్లబడిపోతుంటారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆందోళన.. ఇలాంటి ఆందోళన వల్లే రొమాన్స్ ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఎక్కువగా ఊహించుకోవద్దు. మానసిక ఒత్తిడి కలగడంతో పాటు రొమాన్స్ చేయడం చేతకాదనే వారిలో కలిగే భావనతోపాటు భాగస్వామిని సంతృప్తిపరచలేననే నిరూత్సాహం ఎక్కువగా ఉండటం కూడా కారణం కావొచ్చు.
రొమాన్స్ బాగా ఎంజాయ్ చేయాలంటే అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆందోళనతో కూడిన ఒత్తిడి కారణంగా కూడా రొమాన్స్ ఎంజాయ్ చేయలేరని గుర్తించాలి. రొమాన్స్ చేయాలనే ఆత్రుత పనికిరాదు.. నెమ్మదిగా మొదలుపెట్టి ఎక్కువ సమయం గడపాలి. అప్పుడే మీతో భాగస్వామికి మరింత ప్రేమ, ఆకర్షణ పెరగడానికి వీలు ఉంటుంది.
తొందరపాటుతో మంచి అవకాశాన్ని పొగట్టుకోవద్దు. మీరు చేసే చిన్న తప్పు మీ సంసార జీవితాన్ని సమస్యలకు దగ్గర చేస్తుంది. రొమాన్స్ అనేది ఒక అద్భుతమైన అనుభవం. అది మీరు మానసికంగా ఆహ్వానించినప్పుడే మీరు అందులో విజయం సాధించగలరు. మీరు సిద్ధంగా లేనప్పుడు మీరు ఎన్ని ఆరోగ్య అలవాట్లు కలిగినా ప్రయోజనం కలగదు.
కొన్నిసార్లు మీరు రొమాన్స్ చేసేందుకు ఇష్టపడినప్పటికీ మీ భాగస్వామి అందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో వారిని బలవంతం చేయకూడదు. వారికి కొంత సమయం ఇవ్వాలి. నెమ్మదిగా వారికి రొమాన్స్ చేసేందుకు ప్రేరేపించాలి. అలా చేయడం ద్వారా వారిలో కూడా రొమాన్స్ చేయాలనే కోరిక కలుగుతుంది. తద్వారా మీ రొమాన్స్ సమయం సంతోషంగా కొనసాగుతుంది.
ఓపికతో మీరు చేయాల్సిన ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. భాగస్వామిని కూడా కంగారుపెట్టొద్దు.. రొమాన్స్ లో ఎంజాయ్ చేయాలంటే ఈ ఫుడ్ తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే. మన వంటింట్లో దొరికే వాటితోనే సులభంగా ఈ సమస్యను అధిగమించవచ్చు. అవేంటో ఓసారి తెలుసుకుందాం రండి..
Food Diet For Romance : ఆ కార్యంలో పవర్ పెరగాలంటే.. ఇవి తినాల్సిందే!
అల్లం: అల్లం టీ తాగండి.. ఆరోగ్యంతో పాటు పడక గదిలో రొమాన్స్ చేసే శక్తిని అల్లం టీ పెంచుతుంది. నిత్యం చెంచాడు అల్లం రసం తీసుకోవాలి. తద్వారా వీర్యం కౌంట్ పెరుగుతుంది. తద్వారా సంతానలేమీ సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.
బెల్లంలో ఇంగువ : బెల్లాన్ని ఇంగువతో కలిపి తీసుకోవాలి. మీ సంతాన శక్తి పెరుగుతుంది. లైంగిక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వెంటనే తగ్గిపోతాయి. ఇంగువలో పోషకాలు మహిళలపై బాగా పనిచేస్తాయి. తియ్యనైనా బెల్లం తినడం ద్వారా ప్రతిఒక్కరిలోనూ లైంగిక అనారోగ్య సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తాయని చెబుతారు.
మునగ కాయలు : మునగ కాయలు.. అదేనండీ.. డ్రమ్ స్టిక్ అంటారు కదా.. సాధారణంగా లైంగిక సామర్థ్యాన్ని మునగకాయలు అద్భుతంగా పనిచేస్తాయని తెలిసిందే. వీటిలోని జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో బాగా పనిచేస్తుంది. మరో విషయం ఎముకులు దృఢంగా గట్టిగా ఉండాలంటే తగినంత స్థాయలో కాల్షియం ఉండాలి. అదేవిధంగా ఐరన్ కూడా సమృద్ధిగా ఉండాలి. అప్పుడు ఎముకలు మరింత పటుత్వాన్ని కలిగి ఉంటాయి.
వెల్లిపాయలు : వెల్లిపాయలు తెలుసు కదా.. లైంగిక సామర్థ్యం పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. రొమాన్స్ విషయంలో పురుషులకు ఈ వెల్లుల్లి మంచి ఔషధం కూడా.. నిత్యం వంటలతో పాటు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం అలవాటు చేసుకోండి. లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది. సంతాన లేమి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి.
Read Also : Cure Mouth Ulcers Fast : నోటి అల్సర్లతో తస్మాత్ జాగ్రత్త.. ఈ చిట్కాలతో క్షణాల్లో తగ్గించుకోవచ్చు!