Hair Loss : ప్రస్తుతం కాలంలో పొల్యూషన్, విటమిన్స్ లోపం, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలా మందిలో జుట్టు రాలే ప్రాబ్లమ్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఇదొక పెద్ద సమస్యే. కలుషిత ఎన్విరాన్ మెంట్, లైఫ్ స్టైల్‌లో చేంజెస్, హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ వల్ల డ్యాండ్రఫ్, హెయిర్ ఫాల్ వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికీ వారి జుట్టును అందగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనే కోరిక ఉంటుంది.
ఇక డ్యాండ్రఫ్ సమస్య విషయానికి వస్తే ఇది ఒక్క సారి ఎటాక్ అయితే దీనిని వదిలించుకోవడం చాలా కష్ణం. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ను తగ్గించేందుకు చాలా రకాల ప్రొడక్ట్స్ లభిస్తాయి. కానీ వాటిని వాడటం వల్ల హెయిర్ మరింత డ్యామేజ్ అవుతుంది. కేయాన్ పెప్పర్ హెయిర్ ఫాల్‌ను తగ్గించడంతో పాటు జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇనితో సిల్కీ, స్ట్రాంగ్ హెయిర్ పొందవచ్చు. ఇంతకు దీనిని ఎలా ఉపయోగించాలంటే.. ముందుగా చిన్న పీసులుగా కట్ చేసి కేయాన్ పెప్పర్ రెడీ చేసుకోవాలి.

దానికి ఆలివ్ ఆయిల్ వేసి 10 నుంచి 15 నిమిషాలు బాగా మరగనివ్వాలి. అనంతరం దానిని చల్లార్చాలి. ఈ నూనెను వెంట్రుకల కుపెట్టి గంట సేపు అలాగా వదిలేయండి. తర్వాత షాంపూతో హెయిర్స్‌ను క్లీన్ చేసుకోవాలి. ఇలా వీక్లీ త్రీ టైమ్స్ చేయండి. వీటితో పాటు జీలకర్ర, మిరియాలతోనూ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. కిచెన్ బేకింగ్ సోడా ఉపయోగించి మొటిమలను నివారించవచ్చు.
ఇక హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు గ్రీన్ టీ హెయిర్ ప్యాక్ ను ట్రై చేయండి. వీటన్నింటిని ట్రై చేస్తే మెరుగైన రిజల్ట్స్ కనిపిస్తాయి. దీని వల్ల మనకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ టిప్స్ అని కేవలం అవగాహన కోసం మాత్రమే చెప్పబడినవి. ఇవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
Read Also : Remedies For Grey Hair : తెల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాలు ట్రై చేయాల్సిందే!