Food Recipes

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Advertisement

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్ తో రైస్ రోటి చపాతి ఎందులోకైనా ఎంతో రుచిగా ఉండే  ఆలూ కర్రీ చేయడం. కోసం చిన్న సైజులో ఉండే బంగాళదుంపల్ని తీసుకొని పైన తొక్కలు తీసేయాలి. ఇవి లేనట్లయితే పెద్ద దుంపలు తీసుకునే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవడం. వాడుకోవచ్చు ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత మసాలా లోపల వరకు వెళ్లేలా ఫోర్క్ తో గాట్లు పెట్టుకుని నీళ్లలో బాగా కడిగి ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల ఆవాలు నూనె వేసి కాగిన తర్వాత ఈ దుంపల్ని వేసి ఇవి ఉడికిన తర్వాత చెప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక స్పూన్ ఉప్పు వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి.

ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే నూనె వేసుకోవచ్చు 80% వరకు ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో నాలుగు స్పూన్ల వరకు ఆవాల నూనె వేసి ఇలా పొగ వచ్చే వరకు నూనెను కాదనిచ్చి చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు, నాలుగు లవంగాలు రెండు ఎండుమిర్చి రెండు బిర్యానీ ఆకులు పావు స్పూను జీలకర్ర వేసి ఒకసారి కలిపి నాలుగు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత ఈ కూరకి మెయిన్ ఇంగ్రిడియంట్స్ అయినా వెల్లుల్లిపాయల్ని  ఇందులో వేసుకోవాలి. ఇది ఏమాత్రం వేగిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇవి మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు సరిగా వేగకపోతే కూర రుచి అంతగా బాగుండదు అని గుర్తుంచుకోవాలి .

aloo garlic curry in telugu

ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూన్ పసుపు, తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం, అర స్పూను జీలకర్ర పొడి, రెండు స్పూన్ల ధనియాల, పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు వేగనిచ్చి.. రెండు టమాటాలని నీళ్లలో ఉడికించి గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే నీరంతా పోయేలా కాసేపు వేయించిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపల్ని నాలుగైదు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించి. గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. కూర ఉడికిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. కాబట్టి మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీ ని బట్టి నీళ్లు పోసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపి ఉప్పు కారం చెక్ చేసుకుని మూత పెట్టి మంటలు ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. పది నిమిషాల పాటు కూర ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వేడి వేడి అన్నం రోటి చపాతీ ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఫ్లేవర్ తో ఎంతో రుచిగా ఉండే వర్షాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే వెల్లుల్లి వేసి చేసిన ఈ కూర…

Read Also : Poori Aloo Kurma Recipe : బండి మీద దొరికే పూరి-ఆలు కూర్మాను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు.. తింటే మాత్రం టేస్ట్ అదిరిపొద్ది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago