Atibala-plant-Atibala-plant-benefits in telugu
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ మొక్కను తెలుగులో ముద్ర బెండ తొత్తురు బెండ దువ్వెన బెండ అతిబల అని పిలుస్తుంటారు. చాలా అరుదుగా లభించే అతిబల మొక్క గురించి దాని వలన అనేక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అతిబలను అడవి బెండకాయ ముద్ర బెండ లేదా తుత్తూరు బెండ అంటారు. ఈ చెట్టుని దువ్వెన చెట్టు లేదా మధ్వ చెట్టు అని కూడా అంటారు. ఈ అతిబల ఆకు గుండెకు సంబంధించిన వ్యాధులకు నరాలకు సంబంధించిన వ్యాధులకు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులకు కాలేయ సంబంధిత వ్యాధులకు క్యాన్సర్లతో పాటు ఇంకా అనేక రోగాలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అతిబల ఆకు చూడటానికి అచ్చం రావి చెట్టు ఆకులనే ఉంటుంది. కానీ వీటి అంచులు రంపపు పళ్ళను పోలి ఉంటాయి. వీటి ఆకులు పసుపుగాను కాయలు అశోక చక్రం ఆకారంలోనూ ఉంటాయి. ఇక వీటి గింజ లు చిక్కుడు గింజల ఆకారంలో ఊదా రంగులో ఉంటాయి. పేరుకు తగ్గట్టుగానే అతిబల ఆరోగ్యం విషయంలో అత్యంత బలమైన ఆకు అతిబల మొక్కలు అన్ని భాగాలు వైద్యానికి పనికొస్తాయని చెబుతున్నాయి.
ఆయుర్వేద వైద్యాలు ఈ అతిబల ఆకులను వేడి నీళ్లలో మరిగించి తయారు చేసిన కషాయాన్ని అనేక వ్యాధులకు ఉపశమనల్లా పనిచేస్తుంది. అన్ని రకాల కిడ్నీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. డయాలసిస్ యూరిక్ యాసిడ్ క్రియాటిన్ కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఈ అతిబల బ్రహ్మాండమైన పరిష్కారం చూపిస్తుంది. మహిళల్లో దీర్ఘకాలిక సమస్యలైన హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ థైరాయిడ్ ఎండోమెట్రియోసిస్ పిసిఒడి వంటి సమస్యలను తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. సంతానలేమికి వీర్యకణాల వృద్ధికి ఈ కషాయం బాగా ఉపయోగపడుతుంది. పక్షవాతం పార్కింగ్ సన్స్ వట్టిగో లాంటి నరాల సమస్యలను అధిగమించడంలో తనదైన పాత్రను పోషిస్తుంది అతిబల సోరియాసిస్మా బొల్లి వంటి మొండి చర్మవ్యాధులకు అతిబల ఎంతగానో ఉపకరిస్తుంది.
ఆస్తమా క్షయ నిమోనియా జలుబు లాంటి శ్వాసకోసాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులకైనా ఈ అతిబల కషాయం చక్కటి పరిష్కారం అందిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారికి ఈ అతిబల చక్కటి ఉపసమనాన్ని ఇస్తుంది హృదయ సంబంధిత వ్యాధులకు ఫ్యాటీ లివర్ హెపటైటిస్ ప్యాంక్రియాటైటిస్ వంటి ప్రాణాంతక సమస్యలకు అతిబల బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ఎసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ వంటి జీర్ణకోశ రోగాలకు అతిబల చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారు ఈ అతిబల కషాయాన్ని ప్రతిరోజు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. C4,C5, L4, L5 డిస్క్, సయాటికా, నడుం నొప్పులు వెన్నునొప్పి వంటి సమస్యలకు కూడా ఈ అతిబల కషాయం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఈ అతిబల కషాయాన్ని తీసుకుంటే ప్లేట్లెట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మధుమేహం నియంత్రణలో ఉంచడానికి కూడా ఈ అతిబల బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.
ఆరోగ్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
అతిబల ఆకు నీటిలో నానబెట్టి వడపోసి అందులో కొద్దిగా కండ చక్కెర వేసి కలిపి సేవిస్తే జ్వర తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా ఈ నీరు మూడుపూటలా సేవిస్తే మూత్రంలో మంట చురుకు మోత్రాసయం వాపు దీర్ఘకాలిక దగ్గు తగ్గిపోతాయి. మూత్రపిండంలోని రాళ్లు కూడా కరిగిపోతాయి. పిచ్చికుక్క కాటుకు 70 గ్రాముల ఆకుల రసం పట్టించి ఆకు ముద్దను కుక్క కాటుపై వేసి కట్టు కడితే ప్రయోజనం ఉంటుంది. ఈ ఆకు రసం చెక్కరతో కలుపుకొని రెండు పూటలా సేవిస్తూ నలగగొట్టిన ఆకుల ముద్దను నొప్పులపై వేసి కట్టు కడితే ఎటువంటి నొప్పులైన తగ్గుతాయి. అతిబల ఆకులను కోరలావండి రెండు పూటలా తింటే మొలల నుండి రక్తం కారడం తగ్గుతుంది. వీటి గింజలు 50 గ్రాములు సతావరి వేరులో పొడి 100 గ్రాములు బెల్లం తో పొడి చేసుకుని ఒక కప్పు పాలలో ఒక చెంచాడు పొడి కలుపుకొని తాగితే శీఘ్రస్కలనం సమస్య తగ్గుతుంది.
అతిబల ఆకులు 21 మిరియాలు 21 మెత్తగా నూరి 7 గోలీలుగా చేసుకోవాలి. వీటిని రోజుకొకటి చొప్పున పరగడుపున వేసుకుంటే వాత దోషం వల్ల కలిగే మొలలు హరించి పోతాయి. అతిబల వేర్ల పొడిని ఆవు నెయ్యితో కలిపి చిటికెడు ఆహారానికి ముందు సేవిస్తే గుండెకు బలం కలగటమే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది. నిల్వ చేసిన వేరును సానరాయిపై అరగదీసి కండరాల ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపొతుంది. అతిబల ఆకులను కూరలా వండి రెండు పుతలా తింటూ ఉంటే మొలల నుండి కారే రక్తం ఆగిపొతుంది.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
Surya Bhagavan : ఆదివారం సూర్యభగవానుడికి ప్రతిపాత్రమైన రోజు ఎవరికైనా జాతకంలో సూర్యుడు బలం వుంటే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు… Read More
This website uses cookies.