Food Recipes

Egg Bajji Recipe : బండి మీద దొరికే ఎగ్ బజ్జి ఇంట్లోనే ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..!

Advertisement

Egg Bajji Recipe : ఎగ్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? వీధుల్లో బండి మీద దొరికే స్నాక్ ఐటమ్ ఎలా తయారు చేయాలో తెలుసా? స్టఫ్ఫడ్ ఎగ్ బోండా డిఫరెంట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ బజ్జీని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి. ఈ ఎగ్స్ ని నిలువుగా సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ బోండాలు తయారు చేయడానికి ముందుగా స్టఫ్ రెడీ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లో వన్ కప్ శనగపిండి తీసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి.

బియ్యం పిండి వేసుకోవడం వల్ల బోండాలు క్రిస్పీగా వస్తాయి. వన్‌టీ స్పూన్ కారంపొడి 3/43 స్పూన్ లేదా ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ వాము తీసుకోవాలి. ఈ వాము వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్‌తో పాటు డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఈ వాముని కొంచెం ప్రెస్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. చిటికెడు బేకింగ్ సోడా (తినే సోడా) వేసుకోవాలి. సోడా ఎక్కువ వేసుకుంటే బొండాలకి ఆయిల్ పడుతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి.

Egg Bajji Recipe in telugu

ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ‌లో కలుపుకోవాలి. పల్చగా కలుపుకుంటే బొండాలకి పిండి పట్టదు. ఈ పిండిని పక్కన పెట్టుకొని బొండాల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆలుగడ్డని బాయిల్ చేసుకుని తొక్క తీసుకోవాలి. ఎగ్‌లోని మ్యాచ్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా చాట్ చేసుకున్నా ఒక ఉల్లిపాయను వేసుకోవాలి . రెండు పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారంపొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ లేదా వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి.

Egg Bajji Recipe : గుడ్డు బజ్జి స్టఫ్ఫింగ్…

చాట్ మసాలా లాంటిది కూడా వేసుకోవచ్చు. స్పైసీ కోసం కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. ఆ సైజు ముద్దలుగా తీసుకోవాలి. ఈ ఎగ్ వైట్‌లో స్టప్ చేసుకోవాలి. స్టప్ చేసుకుని కొంచెం గట్టిగా నొక్కుకోవాలి. ఫుల్ ఎగ్ షేప్‌లో వచ్చేసింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్స్‌ని బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం శనగపిండితో ఆ బ్యాటర్‌లో గిఫ్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ బ్యాటర్ వెనక వైపు ముందు వైపు అంత బాగా పట్టేలాగా డిప్ చేసుకోవాలి.

వేడి వేడి ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత స్టవ్ లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాతనే ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటూ ఎగ్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతే స్టప్డ్ ఎగ్ బోండా రెడీ అయింది. లోపల స్టఫ్ఫింగ్ ఉండటంతో చాలా టేస్టీగా ఉంటుంది.

Read Also : Pampara Panasa Benefits : పంపర పనసకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? వాంతులు, విరోచనాలను క్షణాల్లో తగ్గిస్తుంది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 weeks ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 weeks ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 weeks ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

5 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

5 months ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

5 months ago