
Lakshmi Devi : గాజుల పూజ… శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ గంధం పూలు తో అలంకరించి దీపం పెట్టి లక్ష్మి అష్టోత్తర శతనామావళి108 గాజులతో ఒక్కొక్క నామానికి నాలుగు గాజులు పెట్టుకుంటూ పూజ చేసుకోవాలి.
ధూపం( దద్దోజనం) నైవేద్యం కర్పూర హారతి.. అమ్మవారి పూజ అనంతరం గాజులను ముత్తయిదులకు ఇవ్వవచ్చు. అమ్మవారిని గాజులతో అలంకరించుకోవడం వలన ఆడవాళ్లు నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సుమంగళి గా ఉంటారు.
Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More
How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
This website uses cookies.