Categories: Health TipsLatest

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Advertisement

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై ఫ్రూట్ అంటే ఆకాశ పండుగ గొప్పతనం గురించి ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆధునిక వైద్యశాస్త్రంలో స్కై ఫ్రూట్స్ జాతి చాలా పాతది కానప్పటికీ ఆజ్ఞ ఆశయాలో దేశాల్లో అధిక రక్తపోటు పీసీఓడీ సమస్యలకు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయటానికి సాంప్రదాయకంగా ఆకాశ పండ్ల విత్తనాలను ఉపయోగిస్తారు. ఇది మహోగని చెట్టుపై పెరిగే పండు. దాన్ని పగలగొట్టిన తర్వాత లోపల బయటకు వచ్చే విత్తనాలను తింటారు..  లోపలి విత్తనాన్ని షుగర్ బాదంపప్పులో సపోనిన్ అనే మూలకం ఉంటుంది. నమ్మవచ్చు లేదా మింగొచ్చు..  ఇది చాలా చేదుగా ఉంటుంది. మీ చక్కెర స్థాయి రెండు వందల కంటే ఎక్కువ ఉంటే పూర్తి విత్తనాన్ని తీసుకోండి.

ఈ చక్కెర స్థాయి రెండు వందల కంటే తక్కువగా ఉంటే సగం గింజలు తినండి. ఇది ట్యాబ్లెట్లను లేదా పౌడర్ గా రూపంలో కూడా లభిస్తుంది. ఉదయం పళ్ళు తోముకున్న వెంటనే తీసుకోవాలి.  గరిష్ట ప్రయోజనాల కోసం స్కై ఫ్రూట్ తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ కాఫీ పాలు ఏదైనా ఇతర ఆహార పదార్థాలు  తినకుండా చూసుకోవాలి. ఈ స్కైఫ్ ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. స్కైఫ్రూట్ అందించే ప్రయోజనాలకు సంబంధించి సుదీర్ఘ జాబితానే ఉంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంతో పాటు వివిధ సమస్యలకు నిరోధిస్తోంది.   చర్మాలజీకి చికిత్సల పని చేస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రుతుస్రావం నొప్పిని అరికడుతుంది. దుర్వాసన వదిలిపోవడానికి సహాయపడుతుంది.

sky-fruit-health-benefits-in-telugu

మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  శరీర బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఆస్తమా చికిత్సలో కూడా ఇది సహాయపడుతుంది. నిద్రలేమికి కూడా చికిత్స చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఆస్తమా చికిత్సలు కూడా ఉపయోగపడుతుంది. హృదయ కాలేయం వ్యవస్థను మెరుగుపరచడానికి రక్తనాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తోంది.  ఖనిజాలు, విటమిన్లు, కొవ్వులు, మినరల్స్, పోలిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఎసెన్షియల్ సీడ్స్, ప్రోటీన్లు ఎంజాయ్లతో పాటు వివిధ ముఖ్యమైన పోషకాలు విలువైన మిశ్రమాన్ని అందిస్తోంది..

ఈ ముఖ్యమైనపోషకాలని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. చక్కెర బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాలేయ గాయం, ఫ్యాట్ లివర్ ఉంటే.. దానిని అస్సలు తినకండి. అనారోగ్యంగా భావిస్తే బద్దకం వికారం ఆకలి లేకపోవడం చీకటి మాత్రం వంటి కాళియ గాయం వంటి లక్షణాలు కనిపిస్తే అలాంటి వారు వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించాలి. అలాగే కళ్ళలోని తెల్ల సునా పసుపు రంగులోకి మారడం లేదా చర్మం పసుపు రంగులోకి మారడం కామెర్లు వచ్చినా స్కైప్ రూట్ తీసుకోవడం. మానేసి వెంటనే మీ వైద్యున్ని సంప్రదించండి. అలాగే ఏదైనా వాడే ముందు సంబంధిత నిపుణులు పర్యవేక్షణలో వారి సూచనలు సలహాలు మీరుకి వాడి ప్రయోజనాలను పొందండి.

Read Also : Ashwagandha Health Benefits : అశ్వగంధతో ఆయుర్వేదంలో ఏయే జబ్బులను నయం చేయవచ్చో తెలుసా? కలియుగ సంజీవని..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

1 year ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

1 year ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

1 year ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

1 year ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

1 year ago

Surya Bhagavan : ఆదివారమున ఇలా చేసి ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలో రవి బలం పెరిగి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగుపడతారు…

Surya Bhagavan : ఆదివారం సూర్యభగవానుడికి ప్రతిపాత్రమైన రోజు ఎవరికైనా జాతకంలో సూర్యుడు బలం వుంటే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు… Read More

1 year ago