90’s Kids Sweet Recipes : పల్లెటూర్లలో జరిగే తిరణాలలో చిన్న చిన్న బడ్డీ కోట్లలోనూ పావలాకి అర్ధ రూపాయికి దొరికే 90 స్కిట్స్ కి బాగా తెలిసిన ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఫ్యాన్ లో రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి మంటలో ఫ్లేమ్ లో ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు నెమ్మదిగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మెషిన్ కప్ తో రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ బెల్లానికి కొలత ఏమి అవసరం లేదు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తర్వాత ఇది కరగడానికి పావుకప్పు వరకు నీళ్లు పోసి మంటలో ఫ్లేమ్ లోంచి బెల్లాన్ని కరిగించాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కరిగిన ఈ బెల్లం నీడను ఇందులో వడకట్టి వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి దీని కలుపుతూ ఉడికించాలి బెల్లం బాగా ఉడికి ఇలా రంగు మరి నులకలు రావడం స్టార్ట్ అవ్వగానే పాకా న్ని నీళ్ళలో వేసి చెక్ చేసుకోవాలి .
ఇది గట్టి పాకం వచ్చి ఉండల బిక్షకుని ఇలా కొట్టినప్పుడు సౌండ్ వస్తే పాపం రెడీ అయినట్టే తర్వాత ఇది గుల్లగా అవ్వడం కోసం ఒక స్పూన్ నెయ్యి చిటికెడు వంటసోడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వెంటనే దీన్ని నెయ్యి రాసి పెట్టుకున్న నాస్తిక్ తన మీద గాని లేదా పాకం అంటుకోకుండా ఉండే ఏదైనా ప్లేట్ మీద గాని వేసి కొంచెం సెట్ అవ్వనివ్వాలి ఇది కొంచెం వేడి తగ్గుతూ ఉన్నప్పుడు ఇలా స్పూన్ తో కిందికి పైకి తిరిగేస్తూ కలపాలి. ఈ పాకం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ప్లేట్లో వేసేటప్పుడు గాని ఉడికించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న చుక్కగానే మనకి అంటిన వెంటనే కాలుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ఇది ఇలా కొంచెం గట్టిపడటం స్టార్ట్ అవ్వగానే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతులకి నెయ్యి రాసుకొని చాలా ఫాస్ట్ గా దీన్ని ఉండలా చేసుకోవాలి తర్వాత మెల్లగా మొదలు చివర కలుపుతూ పదే పదే ఫోల్డ్ చేస్తూ ఉండాలి ఇది కొంచెం వేడి ఎక్కువే ఉంటుంది కాబట్టి చేతులు వేడి తాళ్ల లేని వాళ్ళు మాత్రం ఇది చేసేటప్పుడు ఏదైనా సిలికాన్ గ్లోవ్స్ వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులతో మొదలు చివర సాగదీస్తూ మళ్ళీ ఫోన్ చేస్తూ కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి మధ్యలో ఏమాత్రం ఆపిన గాని పాకం సాగకుండా గట్టిగా పింకులాగా ఇప్పుతుంది.

సాధారణంగా బయట ఎక్కువ క్వాంటిటీలో ఈ బెల్లం చీడు తయారు చేసే వాళ్ళు ఈ ప్రాసెస్ చేయడం కోసం గట్టిగా ఉండే ఈ పాకాన్ని ఏదైనా లావుగా ఉండే దొంగకి వేలాడదీసి ఇది రంగు మారి గుల్లగా అయ్యేవరకు పదే పదే లాగుతూ చేస్తారు అయితే మనం ఇంట్లో తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి ఇలా చేతితోనే చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వెంటనే వేయించిన నువ్వులు అడ్డుకుంటూ ఇదే విధంగా చేస్తూ ఉండాలి. ఇది ఎంత ఎక్కువ సేపు లాగుతూ చేస్తే వీటి లోపల లేయర్స్ బాగా వచ్చి గుల్లగా ఉంటాయి ఇది ఇలా గోల్డెన్ కలర్ లో నుండి వైట్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇది కొంచెం పొడవుగా ఉండి చేయడానికి ఇబ్బంది లేకుండా ముక్కలుగా చేసి ఇప్పుడు మళ్ళీ ఇదేవిధంగా చేయాలి. ఈ బెల్లం చిల్లు చేయడం కోసం ఎక్కువ ఇంగ్రిడియంట్స్ అవసరం ఉండదు కానీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది ఇలా గట్టిపడటం స్టార్ట్ అయ్యి సాగడం తగ్గిన తర్వాత ఇలా వెడల్పుగా ఉండే ప్లేస్ మీద కొంచెం ఏదైనా పొడి పిండి చల్లుకొని గుండ్రంగా రోల్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన రోల్స్ ని చాకుతో కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు జనరేషన్ కి పరిచయం లేని ఈ బెల్లం చేళ్లు మీలో ఉన్న 90 స్కిట్స్ కి ఎంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు కొంచెం మిగిలిన నువ్వులు తీసుకుని వీటికి పైన అడ్డుకుంటే ఈ బెల్లం జీవులు రెడీ……..




