Sweet pongal & Coconut rice : నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన కమ్మనైన టెంపుల్ స్టైల్స్ స్వీట్ పొంగల్ ని అలాగే కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో
స్వీట్ పొంగల్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం..
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇత్తడి పాత్రను పెట్టి పాత్ర వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆవు నేతిని ఆడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అదే నెయ్యిలో ఎండుద్రాక్షను వేసి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యం అలాగే పావు కప్పు పెసరపప్పు వేసి వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బియ్యాన్ని పెసరపప్పు వేయించుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి .
చూశారు కదా బియ్యం పెసరపప్పు రెండు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం పొడిని కానీ లేక బెల్లం తురుమును కానీ ఆడ్ చేసుకుని కలుపుకోవాలి బెల్లం వేసి రెండు నిమిషాలు పాటు ఉడికించిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు అలాగే ఎందుకు రాక్షసులు వేసి కలుపుకోవాలి . స్వీట్ పొంగల్ మనం ఇంట్లో చేసిన ప్రతిసారి టెంపుల్ స్టైల్ టేస్ట్ రావాలంటే చివరగా ఇందులో పచ్చ కర్పూరం అలాగే యాలకుల పొడిని ఆడ్ చేసుకోవాలి వీటిని బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఇత్తడి పాత్రలో నైవేద్యం తయారు చేసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్ గా స్వీట్ పొంగల్ ని ఎలా తయారు చేసుకోవాలో వేడివేడిగా ఉన్న స్వీట్ పొంగల్పై నెయ్యిని వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.

అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం..
ఎప్పుడు కూడా స్వామి అమ్మవార్లకి నైవేద్యం తయారు చేయడానికి కొత్త బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అని ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కొబ్బరి అన్నం తయారు చేయడానికి రైస్ ని కుక్కర్లో కాకుండా ఇలా విడిగా ఉడికించుకోవాలి అన్నాన్ని 90% మాత్రమే ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ ని పెట్టి పాన్ హిట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు 1/2 స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ అల్లం తరుగు ఒక స్పూన్ పచ్చిమిర్చి తరుగు గుప్పెడు కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి
తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ ను వేసి వేయించుకోవాలి పోపు గింజలు కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకున్న తర్వాత జీడిపప్పును వేసి వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు కొబ్బరి తురుమును వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కొబ్బరి తురుముతో పాటు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసి వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి చూశారు కదా చాలా సింపుల్ గా ఎట్ ద సేమ్ టైం టేస్టీగా కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో టెంపుల్స్ స్టైల్ స్వీట్ పొంగల్ అలాగే కొబ్బరి అన్నం…
Read Also : Deepam Visistatha : దీపం విశిష్టత ఏంటి? ఏ దీపం వెలిగిస్తే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?











